“అల .. వైకుంఠపురములో ..” మూవీ రికార్డ్

Ala Vaikunthapurramuloo Box Office Collections, Ala Vaikunthapurramuloo Collections, Ala Vaikunthapurramuloo Creates New Records At Box Office, Ala Vaikunthapurramuloo Movie Collections, Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo Telugu Movie Collections, Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా “అల .. వైకుంఠపురములో ..” మూవీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా దూసుకు పోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“అల .. వైకుంఠపురములో ..” మూవీ10 రోజులలో వరల్డ్ వైడ్ గా 220 కోట్లు గ్రాస్ కలెక్షన్స్, 143 కోట్ల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 10రోజులలోనే ఈ మూవీ డిస్ట్రి బ్యూటర్స్ లాభాల బాట పట్టడం విశేషం. “అల .. వైకుంఠపురములో ..” మూవీ రాబోయే రోజులలో మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచిచూడాల్సిందే. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ కి అత్యంత
ప్రేక్షకాదరణ లభించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =