ట్యాగ్ · 210 కథనాలు · పేజీ 10

24 వసంతాల "నిన్నే పెళ్ళాడతా "
అన్ని జాగ్రత్తలతో 'వైల్డ్ డాగ్' షూట్ మొదలు

మళ్లీ షూటింగ్ కు వెళ్తున్నా

డేర్ డెవిల్ కు హ్యాపీ బర్త్ డే

కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపీ రిలీజ్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున ?
నాగ్ 'వైల్డ్ డాగ్' టీజర్ అప్పుడేనా..?
'నాగ్' బ్యాక్ టు షూట్ - కెమెరా..యాక్షన్..!
నాగార్జున కు జోడీగా ఇలియానా ?
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!
కరోనాను ఎదుర్కోవాలంటే అదే సరైన మార్గం..!
నాగార్జున స్వీట్ మెమొరీ
బిగ్ బాస్ 4 - అభిజిత్ ప్లాన్ ప్లాప్.. కెప్టెన్ గా సోహైల్
మొత్తానికి మూడురోజులుగా జరుగుతున్న కెప్టెన్సి టాస్క్ బీబీ హోటల్ నిన్నటితో ముగిసింది. ఫైనల్ గా రెండు రోజులు సాగిన ఈ టాస్క్ లో అతిధుల టీమ్ గెలిచింది. గెస్ట్ టీం ఇవ్వాల్సిన 5 స్టార్స్ అభిజిత్ దగ్గరే ఉంచుకున్నాడు. ఐదు స్టార్ లు దొంగిలించి బిగ్ బాస్ కు మేమే గెలిచాం.. ఐదు స్టార్ లు మాదగ్గరే ఉన్నాయని చెప్పాడు అభిజిత్. దానికి బిగ్ బాస్ అతిథుల టీం ను ఎన్ని స్టార్ లు మీరు ఇచ్చారో చెప్పండి అని అడిగాడు. అందరూ కలిసి ఒక్క స్టార్ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో బిగ్ బాస్ అతిథుల టీం గెలిచినట్టు ప్రకటించాడు.
బిగ్ బాస్ 4 .. అభిజిత్ ట్రిక్ తో హారిక కంటతడి
బిగ్ బాస్ హౌస్ లో 31వ రోజు... మొన్న రాత్రి బీబీ హోటల్ టాస్క్ నిన్న రాత్రి కూడా కొనసాగింది. కామెడీ గా ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకోవడంనుండి మొదలైన టాస్క్ కాస్త సీరియస్గా మారింది. ఇక మొన్న జరిగినట్టే రిచ్ పీపుల్స్ సర్వీస్ అడగడం... హోటల్ స్టాఫ్ వారికి ఏదో ఒక కౌంటర్ వేస్తూ ఫుడ్ ఇవ్వడం జరిగింది. అయితే అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా రైస్ లో పిన్ పెట్టడం... మటన్ కర్రీ లో సాల్ట్ ఎక్కువ అవడం.. దానితో రిచ్ పీపుల్స్ హోటల్ స్టాఫ్ కు మాత్రం టిప్ ఇవ్వడానికి నిరాకరించారు. వారి చేష్టలు హోటల్ సిబ్బందికి కోపం తెప్పిస్తున్నప్పటికీ ఓపికతో అడిగిన పనులన్నీ చేస్తున్నారు.

బిగ్ బాస్ 4.. బోరింగ్ గా బీబీ హోటల్ టాస్క్
అలా చూస్తుండగానే ఇలా అప్పుడే బిగ్ బాస్ 4 స్టార్ట్ అయి నెల రోజులు అయిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే తమ మాస్కులు తీసేసి నిజస్వరూపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇక నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే.. దివి నామినేషన్ లో చెప్పిన రీజన్ కు లాస్య ఇంకా ఏడుస్తూనే ఉండగా పక్కన ఉన్న గంగవ్వ ఓదారుస్తుంటుంది. మరోవైపు మోనాల్ కు అభిజిత్, అఖిల్ ఇద్దరూ సారీ చెప్పారు. అనంతరం నోయల్ తను నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను వినిపించుకోలేదు. ఇక నామినేషన్ ప్రక్రియలో హీట్ ఎక్కిన బిగ్ బాస్ హౌస్ రాత్రి ఎపిసోడ్ తో కొంచం కూల్ అయింది. నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో ఈ రోజు లగ్జరీ బడ్జెట్…

24 వసంతాల "నిన్నే పెళ్ళాడతా "
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున , టబు జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్"నిన్నే పెళ్ళాడతా " మూవీ 1996 సంవత్సరం లో అక్టోబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ మూవీ కి సందీప్ చౌతా సంగీతం అందించారు. 3 ఫిల్మ్ ఫేర్ , 2 నంది అవార్డ్స్ అందుకున్న "నిన్నే పెళ్ళాడతా "మూవీ 4 సెంటర్స్ లో 175 డేస్ ప్రదర్శించబడింది.
బిగ్ బాస్ 4 - కిల్లర్ కాయిన్స్ టాస్క్ లో లొల్లి
బిగ్ బాస్ 4 నాలుగో వారంలో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు బాగానే గేమ్ ఆడుతున్నారు. కిల్లింగ్ కాయిన్స్ అనే టాస్క్ లో కాయిన్లు సంపాదించాలనేది బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్. బజర్ మోగినప్పుడల్లా కాయిన్స్ వేస్తుంటే ఇంటి సభ్యులు సేకరించాలి. ఇక కిందా మీదా పడి ఎలాగోల కాయిన్స్ ను సంపాదించుకున్నారు. కొంతమంది పక్కన వాళ్లవి లాక్కున్నారు. గొడవ పడ్డారు. ఇక నిన్న రాత్రి ఎపిసోడ్ లో అయితే సోహైల్, మెహబూబ్ లు మొత్తం వేరే వాళ్ల కాయిన్స్ ను దొంగతనం చేసే పనిలో పడ్డారు.
బిగ్ బాస్ 4 - నాలుగో వారం నామినేషన్ లిస్ట్
బిగ్ బాస్ మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సోమవారం అంటే నామినేషన్ డే. ఈ డే కోసం హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏం టాస్క్ ఇస్తారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చూస్తుంటారు. మరి 22 రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో.. ఎవరు నామినేషన్ లోకి వచ్చారో చూద్దాం.

బిగ్ బాస్ 4.. కిక్ లేని కెప్టెన్సీ టాస్క్ - కెప్టెన్ గా గంగవ్వ
ఇక రెండు రోజులు కెప్టెన్సీ టాస్క్ తో మంచి హీట్ మీదున్న బిగ్ బాస్ హౌస్ నిన్న ఎపిసోడ్ మాత్రం కాస్త కూల్ గా ముగిసింది. ఇక టాస్క్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ గా నిలిచిన గంగవ్వ, హారిక, అవినాష్, అభిజిత్లకు రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్లో భాగంగా నలుగురికి రంగు నీళ్ళతో నిండిన బౌల్స్ ఇవ్వగా, చివరి వరకు ఎవరు నీళ్లు కింద పడకుండా ఉంచుకుంటారో వారే విజేతలని ప్రకటించారు. ఇంటి సభ్యులు అందరూ గంగవ్వను కెప్టెన్గా నిలబెట్టే క్రమంలో హారిక, అవినాష్, అభిజిత్ బౌల్స్లో ఉన్న రంగు నీళ్లను పడేశారు. దీంతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అయ్యింది.
హీరో నాగార్జున తో నటించడానికి ఎప్పుడూ సిద్ధమే -శ్రియ
"ఇష్టం "(2001 ) మూవీ తో టాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన శ్రియ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ "సంతోషం " మూవీ తో శ్రియ గుర్తింపు పొందారు. "నువ్వే నువ్వే " , "ఠాగూర్ ", నేనున్నాను ", "ఛత్రపతి ", "గౌతమి పుత్ర శాతకర్ణి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ నటించిన దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రూపొందిన "గమనం " పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
బిగ్ బాస్ 4 - మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ
మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే బిగ్ బాస్ 4ఈ వారం కాస్త ఇంటరెస్టింగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. దానికి కారణం వేరే చెప్పేదేముంది ఫిజికల్ టాస్క్. రోబోలు.. హుమన్స్ మధ్య పెట్టిన ఈ టాస్క్ మంచి రసవత్తరంగానే సాగింది. రోబోలు దివిని కిడ్నాప్ చేయడంతో ఆటలో అసలు మజా అప్పుడు వచ్చింది. దీనికి హుమన్స్ టీమ్ పెద్ద హంగామా చేసినా రోబోలు మాత్రం కూల్ గా ఛార్జింగ్ ను పెట్టుకున్నారు.
అన్ని జాగ్రత్తలతో 'వైల్డ్ డాగ్' షూట్ మొదలు
లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్తో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలిపారు. ఇక తాజాగావైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నారు నాగ్. అంతేకాదు వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొనడం చాలా ఫన్ గా ఉందని.. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నామని.. ఒక వీడియో కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు వైల్డ్ డాగ్ తర్వాత…

మళ్లీ షూటింగ్ కు వెళ్తున్నా
లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుపుతున్నారు. ఈ రోజు తన 61వ బర్త్ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాగార్జున వైల్డ్ డాగ్ నుండి స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 'వైల్డ్ డాగ్' బృందంలో సభ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెషల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హష్వంత్ మనోహర్…

డేర్ డెవిల్ కు హ్యాపీ బర్త్ డే
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని అగ్ర హీరో స్థాయి రేంజ్ కు ఎదిగారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. టాలీవుడ్ మన్మధుడు అనే బిరుదుకు తగ్గట్టేఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఆ బిరుదుకు సార్ధకం చేస్తున్నారు. క్లాస్.. మాస్ సినిమాలే కాదు భక్తిరస చిత్రాలకు కూడా నాగ్ కేరాఫ్ అడ్రస్. తన ఇన్నేళ్ల సినీప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. ఇక ఈ రోజు నాగ్ పుట్టినరోజు కావడంతో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెపుతున్నారు.

కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపీ రిలీజ్
లెజెండరీ యాక్టర్ , నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సక్సెస్ ఫుల్ "విక్రమ్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో సుమారు 100 సినిమాలతో మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా 1 నేషనల్ , 9 నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నాగార్జున అందుకున్నారు. "గీతాంజలి ", "శివ ", "హలో బ్రదర్ ", "క్రిమినల్ ", "నిన్నే పెళ్ళాడుతా ", "అన్నమయ్య ", " నేనున్నాను ", "సోగ్గాడే చిన్ని నాయనా " వంటి సూపర్ హిట్ మూవీస్ నాగార్జున సినీ కెరీర్ లో మైలు రాళ్ళు గా నిలిచాయి. నాగార్జున ప్రస్తుతం "వైల్డ్ డాగ్ ", "బ్రహ్మాస్త్ర "(హిందీ ) మూవీ లో నటిస్తున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున ?
కింగ్ నాగార్జున , దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన "శివమణి" (2003 ), "సూపర్ "(2005 ) మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఏ మూవీ తెరకెక్కలేదు. 15 సంవత్సరాల తరువాత ఇప్పడు పూరి జగన్నాథ్ , నాగార్జున హీరోగా ఒక మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు , ఆ ప్రపోజల్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
నాగ్ 'వైల్డ్ డాగ్' టీజర్ అప్పుడేనా..?
గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.
'నాగ్' బ్యాక్ టు షూట్ - కెమెరా..యాక్షన్..!
బిగ్బాస్ సీజన్ 4 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూడు సీజన్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ పొందిన ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగ్ కంటెస్టెంట్ లను ఒక ఆట ఆడించేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్4 ప్రోమో కోసం నాగ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తాజాగా షేర్ చేశాడు. బ్యాక్ టు ఫ్లోర్.. లైట్స్, కెమెరా, యాక్షన్ వావ్ వావ్ వావ్ అంటూ ట్వీట్ చేసాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కెకె సెంథిల్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతోందట…
నాగార్జున కు జోడీగా ఇలియానా ?
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "PSV గరుడ వేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా ను ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!
కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు 'గరుడ వేగ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే…
కరోనాను ఎదుర్కోవాలంటే అదే సరైన మార్గం..!
లాక్ డౌన్ లో సడలింపులు చేసిన తర్వాత రోజు రోజుకు కరోనా కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే. మునుపటికంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పిలుపు నివ్వగా ఇప్పుడు తాజాగా కింగ్ నాగార్జున కూడా పలు సూచనలు చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన అయుధమని వివరించారు. మా ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారిన వెల్లడించారు. అంతేకాదు శిల్పా రెడ్డి వీడియో ఒకటి షేర్ చేశారు నాగార్జున. ఆ…
నాగార్జున స్వీట్ మెమొరీ
బాక్స్ ఆఫీస్ హిట్ "విక్రమ్"(1986 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా అనేక సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరో గా నటించి, నిర్మించిన "నిన్నే పెళ్ళాడతా " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. బ్లాక్ బస్టర్ "అన్నమయ్య "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ స్వంతం చేసుకున్నారు.