
ట్యాగ్ · 15 కథనాలు


మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'

మరోసారి వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు

" మజిలీ" మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ ?

కృతిశెట్టి న్యూ టాలెంట్

ఈసారి హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్..!

వైష్ణవ్ సినిమా రిలీజ్ పై క్రిష్ క్లారిటీ
వైష్ణవ్ తేజ్ కు మెగా కానుక
బిజీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్
రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

క్రిష్ డెడికేషన్ - 35 రోజుల్లో.. టాకీ పూర్తి
మరో మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ?

వైష్ణవ్ తేజ్ - రకుల్ సినిమా లాంచ్

మాస్ రోల్ లో వైష్ణవ్ తేజ్..!
మెగాహీరో ట్యాగ్ తో సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మెగా హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఉప్పెన, ఇంకా కొండపొలం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాతో వస్తున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఈసినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శామ్ దత్ సినిమాటోగ్రఫీని…

మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఆసినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేశాడు. ఈసినిమా షూటింగ్ అయితే పూర్త అయింది కూడా. ఇన్ని రోజులు థియేటర్లు లేవు కాబట్టి సినిమాను రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వడంతో త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరోసారి వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తర్వాత సినిమా ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని కూడా అన్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజిగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్ తో కమిట్ అయిన చిత్రాలను పూర్తి…

" మజిలీ" మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ ?
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ కి , ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ బ్యానర్ లో ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయంతెలిసిందే .

కృతిశెట్టి న్యూ టాలెంట్
“ఉప్పెన “మూవీతో కృతి శెట్టి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, 100 కోట్ల క్లబ్ లో చేరింది. ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

ఈసారి హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్..!
మొదటిసినిమాతోనే సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు రాగా.. వైష్ణవ్ తేజ్ మాత్రం మొదటిసినిమాతోనే మెగా యంగ్ హీరోలందరికీ పోటీగా నిలిస్తున్నాడు. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్ లో కూడా పెట్టాడు. ప్రస్తుతం ఇప్పుడు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేయడానికి వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పేశాడు.

వైష్ణవ్ సినిమా రిలీజ్ పై క్రిష్ క్లారిటీ
ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈసినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి అయింది. ఇక క్రిష్ గురించి తెలిసిందే కదా.. ఈసినిమా షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో చాలా తక్కువ రోజుల్లోనే పూర్తిచేశాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
వైష్ణవ్ తేజ్ కు మెగా కానుక
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాకు , 4వ సినిమా కు కమిట్ అయ్యారు.
బిజీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. ఆ మూవీ రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రకుల్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. జాన్ అబ్రహామ్ "ఎటాక్ ", అర్జున్ కపూర్ "సర్దార్ &గ్రాండ్ సన్ ", అజయ్ దేవగన్ "మే డే "హిందీ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. "ఇండియన్ 2", "అయిలాన్ "తమిళ మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

క్రిష్ డెడికేషన్ - 35 రోజుల్లో.. టాకీ పూర్తి
డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. అంతేకాదు.. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో కూడా దిట్ట. గతంలో బాలకృష్ణ 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ కూడా చాలా తొందరగా పూర్తి చేసి అందరూ షాక్ అయ్యేలా చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి షాకే ఇచ్చాడు.
మరో మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ?
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఉప్పెన "మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న "ఉప్పెన "మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. క్రిష్ దర్శకత్వంలో హీరో వైష్ణవ్ తేజ్ తన రెండవ మూవీ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ కు జోడీగా సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ నటించడం విశేషం.

'నేచురల్ యాక్ట్రెస్' కు హ్యాపీ బర్త్ డే
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఉప్పెన నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
"ఉప్పెన "మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన "మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణం గా రిలీజ్ వాయిదా పడింది. హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వైష్ణవ్ తేజ్ - రకుల్ సినిమా లాంచ్
మెగా కాంపౌండ్ నుండి వెండి తెరకు పరిచయమవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇప్పటికే 'ఉప్పెన' సినిమా తెరకెక్కింది. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.. ఎప్పుడో వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం అయ్యేవాడు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే సినిమాపై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్…