మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన “ఉప్పెన “మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణం గా రిలీజ్ వాయిదా పడింది. హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ రిలీజ్ కాకుండానే తన రెండవ మూవీ క్రిష్ దర్శకత్వంలో నటించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఉప్పెన “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ “ఉప్పెన “మూవీ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: