” మజిలీ” మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ ?

Makers Of Majili Movie Plans To Do A Movie With Vaishnav Tej,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaishnav Tej,Actor Vaishnav Tej,Hero Vaishnav Tej,Vaishnav Tej Latest Film Updates,Vaishnav Tej New Movie Updates,Vaishnav Tej Latest Moive Updates,Vaishnav Tej New Movie,Vaishnav Tej Latest Movies,Vaishnav Tej Upcoming Movie,Vaishnav Tej Next Projects,Vaishnav Tej Upcoming Projects,Vaishnav Tej Latest News,Vaishnav Tej Movie Updates,Vaishnav Tej Movie News,Vaishnav Tej Upcoming Movies,Majili Makers With Mega Hero,Majili Makers With Mega Hero Vaishnav Tej,Majili Makers With Vaishnav Tej,Makers Of Majili Movie With Vaishnav Tej,Shine Screens,Shine Screens Movies,Shine Screens With Vaishnav Tej,Vaishnav Tej Shine Screens Movie,Vaishnav Tej Next Movie Update,Vaishnav Tej Next Movie

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ కి , ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ బ్యానర్ లో ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయంతెలిసిందే .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరీష్ పెద్ది – సాహు గారపాటి నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైశివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన “మజిలీ”మూవీ ఘనవిజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ‘గాలి సంపత్’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో ‘టక్ జగదీష్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలొమన్ విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై పలు మూవీస్ తెరకెక్కనున్నాయి. హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక మూవీ , ఒక స్టార్ హీరోతో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక మూవీ , బాలకృష్ణ హీరో గా ఒక మూవీ తెరకెక్కనున్నాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =