కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Acharya Movie

ట్యాగ్ · 137 కథనాలు · పేజీ 7

సినిమా వార్తలు

‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?

‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి ఘనవిజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల అతిథి పాత్రలో దర్శనమివ్వనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' లో అవసరమైతే నేనుంటా అన్నారు..!

'ఆచార్య' లో మహేష్ బాబు.. గతకొద్ది కాలంగా పలు సైట్లలో నడుస్తున్న న్యూస్ ఇది. ఒకపక్క దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నా మరోపక్క ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే చిరు అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు... ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ 'ఆర్ఆర్ఆర్' తో బిజీ గా వున్నాడు.. ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వడంపై మొదటి నుండి అనుమానం ఉంది...రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే... ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు అని ముందే చెప్పాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆచార్య‌’.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. దాదాపు 30 నిమిషాల నిడివి గల ఈ పాత్ర సినిమాకే ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి దాదాపు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తయింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ స్టోరీ లైన్‌ను రివీల్ చేశారు చిరు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గురుశిష్యులుగా చిరు, చరణ్

రియ‌ల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములుగానో లేదా తండ్రీకొడుకులుగానో కనిపించడం షరా మామూలే. అయితే గురుశిష్యుల పాత్రల్లో దర్శనం ఇవ్వడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలవనుంది మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్రిష తప్పుకోవడానికి కారణం అదే..!

మొత్తానికి చిరు ఈమధ్య ఒకదాని తర్వాత ఒకటి నిజాలు మొత్తం బయటకు చెప్పేస్తున్నారు. పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా టైటిల్ ను చెప్పి నోరు జారారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఉంటాడా..?చరణ్ ఉంటాడా? అన్న విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంపై చిరుని అడుగగా... అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు...మొదటి నుండి ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ 'ఆర్ఆర్ఆర్' తో బిజీ గా వున్నాడు... మొదటి నుండి అనుమానం ఉంది...రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే... ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు... లేకపోతే కుదరకపోవచ్చు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' లో మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలీదు..!

కొరటాల శివ-చిరు కాంబినేషన్ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు కానీ, చరణ్ కానీ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి మహేష్ బాబే నటిస్తున్నాడు అంటారు. మరో రెండు రోజులు ఆగితే లేదు లేదు చరణే నటిస్తున్నాడు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Acharya Release Date Likely To Be Postponed To Next Year
రిలీజ్ అప్‌డేట్

‘ఆచార్య’ ఆగ‌మ‌నం అప్పుడేనా?

‘సైరా న‌ర‌సింహారెడ్డి’ వంటి పేట్రియాటిక్ డ్రామా త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘ఆచార్య‌’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌లో చిరుకి జోడిగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని టాక్. కాగా రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని... తొలుత ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేస‌వికి వాయిదా ప‌డినట్టు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

`ఆచార్య‌` ఫ‌స్ట్ లుక్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా... మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడని టాక్. రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Joins Social Media
సినిమా వార్తలు

మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ

సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉండాలని మెగా స్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఉగాది పండగ సందర్భం గా చిరంజీవి ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపి, కరోనా మహమ్మారి పై పోరాడటానికి అందరం భాగస్థులం అవుదామని చిరంజీవి ఫస్ట్ ట్వీట్ చేశారు. ఇప్పుడే "RRR" మూవీ మోషన్ పోస్టర్ చూశానని, కనువిందుగా ఉందని, దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లను అభినందిస్తూ చిరంజీవి మరో ట్వీట్ చేశారు .

Team TFNవాట్సాప్
Ram Charan Character Details In Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Latest News,Achary
సినిమా వార్తలు

`ఆచార్య‌`.. రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ డిటైల్స్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య‌’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ సోష‌ల్ డ్రామాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అంతేకాదు... ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కాగా, చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi To Release Acharya Movie First Look Through His Social Media Handles
ఫస్ట్ లుక్

చిరు ఫస్ట్ పోస్ట్ - 'ఆచార్య' ఫస్ట్ లుక్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ఆచార్య. మెగా స్టార్, అందులోను కొరటాల డైరెక్షన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే ఓ పిట్ట కథ ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా రివీల్ చేయడంతో సస్పెన్స్ వీడిపోయింది. ఇక ఫస్ట్ లుక్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హోలీకి ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక విశేషముంటుందని అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు.

TFN Adminవాట్సాప్
Tollywood Actress Rashmika Mandanna Turns Film Producer
సినిమా వార్తలు

నిర్మాతగా రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు" , "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఆచార్య‌`లో రష్మికా మంద‌న్న‌?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!

కొరటాల దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'చిరు' ఎఫెక్ట్ - టైటిల్ ను మార్చనున్నారా..!

మొత్తానికి చిరు ఎఫెక్ట్ వల్ల సినిమా టైటిల్ ను మార్చే ప్లాన్ లో వున్నాడట కొరటాల శివ. నిజానికి వీరిద్దరి కాంబినేషన లో సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆచార్య టైటిల్ తెగ ప్రచారం అయింది. అయితే ఈ టైటిల్ అవునో?కాదో..? అసలు ఆ టైటిల్ పెడతారో..? కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా..? ఇలా పలు ఆలోచనలతో కన్ఫ్యూజన్ లో వున్నారు అభిమానులు. అయితే 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య‌`అనే పేరు చెప్పేయడంతో సస్పెన్స్ కాస్త తుస్ మన్నది. పెద్దగా ప్లాన్ చేసి గ్రాండ్ గా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు కొరటాల.. కానీ చిరు పొరపాటున నోరు జారారు. ఈ సినిమా టైటిలేంటో జ‌నాల‌కు తెలిసిపోయింది. దాంతో ఈ…

TFN Adminవాట్సాప్
Regina Cassandra To Dance For A Special Song In Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Regina Cassandra,Chiranjeevi,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Tel
సాంగ్

చిరంజీవి, రెజీనా.. ఓ సెల‌బ్రేష‌న్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Acharya Movie Team Announce First Look Release Date,Acharya, Acharya First Look, Acharya First Look Release Date, Acharya Movie, Acharya Movie First Look, Acharya Movie First Look Release Date Locked, Acharya Movie Updates, Acharya Telugu Movie, Acha
ఫస్ట్ లుక్

"ఆచార్య" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ?

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ""ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిష కథానాయిక కాగా సోనూ సూద్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్