“ఆచార్య” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ?

Acharya Movie Team Announce First Look Release Date,Acharya, Acharya First Look, Acharya First Look Release Date, Acharya Movie, Acharya Movie First Look, Acharya Movie First Look Release Date Locked, Acharya Movie Updates, Acharya Telugu Movie, Acharya Telugu Movie First Look, Acharya Telugu Movie First Look Release Date Confirmed, Acharya Telugu Movie Latest News, latest telugu movies news, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi’s Acharya First Look On THIS Day?, Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ “”ఆచార్య” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిష కథానాయిక కాగా సోనూ సూద్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న “ఆచార్య” మూవీ లో చిరంజీవి డేర్ డెవిల్ స్టంట్ సీన్స్ లో నటిస్తున్నారని సమాచారం. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న “ఆచార్య” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 9వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. చిరంజీవి 152 వ మూవీ గా రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =