కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 52

Diksuchi Movie Release Date Confirmed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Diksuchi Movie Release Date Locked,Diksuchi Movie Release Date Revealed,Diksuchi Movie Gets a Release Date,Diksuchi Movie R
రిలీజ్ అప్‌డేట్

దిక్సూచి రిలీజ్ డేట్ ఫిక్స్

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న

TFN Adminవాట్సాప్
Maharshi Fourth Single Gets A Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi 4th Single Release Date Locked,Maharshi Fourth Single Release Date Confirmed,Mahesh Babu Maharshi Movie Lates
రిలీజ్ అప్‌డేట్

మహర్షి ఫోర్త్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

మహర్షి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు ఈ సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే', ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం' 'ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే' అన్న పాటలు విడుదలవ్వగా.. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది.

TFN Adminవాట్సాప్
Sita Movie Release Delayed Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sita Movie Gets Another Release Date Again,Sita Movie Release Date,Sita Movie Latest Updates,Sita Telugu Movie Latest News,Sita
సినిమా వార్తలు

సీత రిలీజ్ కు కష్టాలు - మళ్లీ మారిన డేట్

సీత కష్టాలు అన్నట్టు సీత సినిమాకు రిలీజ్ కష్టాలు మాత్రం తప్పట్లేదు. షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే అందుతున్న సమాచారం మేరకు అదీ కష్టమే అని తెలుస్తోంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
రెండేళ్ల తరువాత వస్తున్న శృతిహాసన్
సినిమా వార్తలు

రెండేళ్ల తరువాత వస్తున్న శృతిహాసన్

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. ఈ గ్యాప్ లో బుల్లితెరపై కూడా మెరిసింది ఈ భామ. అయితే ఇప్పుడు తాజాగా మరో ప్రాజెక్ట్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
మజిలీ 17 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
బాక్సాఫీస్

మజిలీ 17 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మజిలీ తరువాత చిత్రలహరి, జెర్సీ, కాంచన సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కొన్ని థియేటర్లలో మజిలీ కలెక్షన్స్ మాత్రమే బాగానే రాబడుతుంది. చైతు కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రిలీజై పదిహేడు రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం మొత్తం పదిహేడు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 60.05 కోట్ల గ్రాస్ ను అలాగే 35.57…

TFN Adminవాట్సాప్
రాజ్ తరుణ్-దిల్ రాజు కొత్త సినిమా ప్రారంభం
సినిమా వార్తలు

రాజ్ తరుణ్-దిల్ రాజు కొత్త సినిమా ప్రారంభం

ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకుంటూ మిగిలిన యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే గత కొద్దికాలంగా మాత్రం సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. దీంతో చాలా కాలం నుండి ఒక్క సినిమాను కూడా పట్టాలెక్కించలేదు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Bandla Ganesh Learnt A Lesson With Politics,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bandla Ganesh About Politics,Bandla Ganesh Learned a Lesson With Politics,Bandla Ganesh Latest News,Reasons Behind Ba
సినిమా వార్తలు

బండ్ల గణేష్ రాజకీయ వైరాగ్య జ్ఞానోదయం

కొందరు వ్యక్తుల మాటతీరు, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ కొంత విచిత్రంగా, విభిన్నంగా, విలక్షణంగా, వినోదంగా ఉంటే ఉండవచ్చేమోగానీ వారి మాటల్లోని మొండితనం ఒక్కోసారి ముచ్చటగా అనిపిస్తుంది. తప్పు తెలుసుకోవడానికి, తప్పును ఒప్పుకోవడానికి, తన తప్పిదాన్ని బహిరంగంగా ప్రకటించడానికి గట్స్ కావాలి. అలా ఓపెన్ గా తన నిర్ణయ లోపాన్ని బహిరంగంగా ఒప్పుకొని , రాజకీయాలకు నేను పనికిరాను అని ప్రకటించిన బండ్ల గణేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు.

Team TFNవాట్సాప్
Jersey Movie First Weekend Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie 1st Weekend Box Office Collections,Nani Jersey Movie Latest Collections,Jersey Movie Three Days Collections,J
బాక్సాఫీస్

జెర్సీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

గౌతమ్ దర్శకత్వంలో నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా నాని నటన సినిమాకే హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏలో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా.. ఏపీ, తెలంగాణ అన్ని ఏరియాలకు కలిపి ‘జెర్సీ' చిత్రాన్ని రూ. 20.10 కోట్లకు రైట్స్ అమ్మగా… 3 రోజుల్లోనే రూ. 10.60 కోట్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి వారం పూర్తయ్యేలోపు టోటల్ రికవరీ అవుతందనే…

TFN Adminవాట్సాప్
Kanchana 3 1st Weekend Box Office Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana 3 Movie Latest collections,Kanchana 3 Movie Three Days Collections,Kanchana 3 Movie 3 Days Area Wise Colle
బాక్సాఫీస్

'కాంచన 3' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

ఈ ఏప్రిల్ మాత్రం తెలుగు సినిమాలకు బాగా కలిసొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ నెల మొదట మజిలీతో మొదలైన విజయ యాత్ర ఆ తరువాత వచ్చిన చిత్రలహరి..ఆ తరువాత వచ్చిన జెర్సీ సినిమా వరకూ కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తెలుగు సినిమాలకే కాదు.. డబ్బింగ్ సినిమా అయిన కాంచన 3 కు కూడా ఈనెల కలిసొచ్చింది. ఈ సినిమాలతో పాటు పోటీగా కాంచన 3 సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టింది ఈ హార్రర్ సినిమా. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…

TFN Adminవాట్సాప్
C/o Kancharapalem Movie Wins Critics Choice Award,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,C/o Kancharapalem Movie Latest Updates,C/o Kancharapalem Movie Gets an Award,C/o Kancharapalem Telugu Movie Lat
సినిమా వార్తలు

'c/o కంచరపాలెం' కు అరుదైన అవార్డ్

హీరో హీరోయిజం.. హీరోయిన్ గ్లామర్.. భయంకరమైన విలన్.. నాలుగు యాక్షన్ సీన్లు.. ఆరు పాటలు.. ఒకప్పుడు సినిమా ఫార్మట్ ఇది. అయితే అప్పట్లో ఈ ఫార్ములా వర్కవుట్ అయింది కాని.. ఇప్పుడు ఇదే ఫార్ములాతో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాలంటే మాత్రం కష్టమే. మారుతున్న జనరేషన్ తో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతుంది. ఎంత రిచ్ గా తీశారు.. ఏ లొకేషన్స్ లో తీశారు..ఎంత బడ్జెట్ తో తీశారు ఇలాంటివేం పట్టిచుకోకుండా సినిమాలో కంటెంట్ ఉందా? లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Same Sentiment Worked For Shiva Nirvana and Gowtam Tinnanuri,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Same Sentiment For Shiva Nirvana and Gowtam Tinnanuri,Director Shiva Nirvana Next Project Update,Dir
సినిమా వార్తలు

2017లో ‘నిన్నుకోరి’, ‘మ‌ళ్ళీరావా’... 2019లో ‘మ‌జిలీ’, ‘జెర్సీ’

ఈ వేస‌విలో టాక్ ఆఫ్ టాలీవుడ్గా నిలిచిన యువ ద‌ర్శ‌కులు శివ నిర్వాణ‌, గౌత‌మ్ తిన్న‌నూరి. మ‌జిలీ రూపంలో శివ త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మెస్మ‌రైజ్ చేస్తే… జెర్సీతో గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట‌ర్‌గా అమేజింగ్ ఇన్నింగ్స్ చేయ‌డ‌మే కాకుండా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ప్ర‌శంస‌లు కూడా పొందాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ ఇద్ద‌రి ప్ర‌యాణంలోనూ కొన్ని కామ‌న్ ఫ్యాక్ట‌ర్స్ ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Jersey Heroine To Work With Naga Chaitanya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Next Film Updates,Naga Chaitanya To Pair Up With Shraddha Srinath,Shraddha Srinath Next With Naga Chait
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి జోడీగా శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌?

మ‌జిలీ ఘ‌న‌విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్యలో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకే… కొత్త చిత్రాల‌కు మ‌రింత జోష్‌తో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడు చైతూ. ఒక‌వైపు త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌ల‌సి వెంకీమామ‌లో న‌టిస్తున్న చైతూ…మ‌రోవైపు త‌న తండ్రి నాగార్జున‌తో క‌ల‌సి సోగ్గాడే చిన్ని నాయ‌నాసీ్క్వెల్‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Team TFNవాట్సాప్
20 Years For Director Trivikram Srinivas In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Trivikram Srinivas New Movie Updates,Director Trivikram Srinivas Completes 20 Years in Industry,Trivikram Sriniva
సినిమా వార్తలు

రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న‌ త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్‌. ర‌చ‌యిత‌గా కెరీర్‌ని మొద‌లుపెట్టి ద‌ర్శ‌కుడిగానూ రాణించిన వైనం ఆయ‌న సొంతం. అలాంటి… త్రివిక్ర‌మ్ తొలి అడుగులకు వేదిక‌గా నిలిచిన చిత్రం స్వ‌యం వ‌రం. త్రివిక్రమ్ అందించిన కథ, మాటలతో… కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమాతోనే తొట్టెంపూడి వేణు, లయ హీరోహీరోయిన్లుగా తెలుగు తెర‌కు పరిచయమ‌య్యారు. వెంకట శ్యామ్‌ ప్రసాద్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్… అప్ప‌ట్లో మంచి విజయాన్ని అందుకుంది. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మాజీ, కవిత, సుధ, ఎం.ఎస్.నారాయణ, సునీల్ తదితరులు ఇందులో ఇతర పాత్రల్లో నటించారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్…

Team TFNవాట్సాప్
7 Movie First Single Gets A Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Seven Movie First Lyrical Release Date Fixed,Seven Movie First Lyrical Release Date Confirmed,Seven Movie Latest Updates
సాంగ్

మ్యాంగో మ్యూజిక్ ద్వారా 7 మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

హవిష్, రెహమాన్, రెజీనా కసాండ్ర, నందిత శ్వేత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి ప్రధాన తారాగణం గా నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా 7 మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. కిరణ్ తలశిల సహ నిర్మాత. మహిళల జీవితాలతో ఆడుకునే నయవంచకుడి ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ కథ తో 7 మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna To Pair Up With Akhil,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rashmika Mandanna Roped For Akhil Next Film,Akhil Next With Rashmika Mandanna,Rashmika Mandanna and Akhil To Work Togethe
సినిమా వార్తలు

అఖిల్‌కి జోడీగా రష్మిక‌?

2015లో విడుద‌లైన‌అఖిల్‌చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు అక్కినేని అఖిల్‌. ఆపై హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద‌ నిరాశ‌ప‌రిచినా… న‌టుడిగా మాత్రం అఖిల్‌కి మంచి పేరే తెచ్చాయి. కాగా… మిస్ట‌ర్ మ‌జ్ను త‌రువాత‌ స్ప‌ల్ప విరామం తీసుకున్న‌ ఈ యంగ్ హీరో… ఇప్పుడు క‌థానాయ‌కుడిగా త‌న నాలుగో చిత్రాన్ని మొద‌లుపెట్టే ప‌నిలో ఉన్నాడు.

Team TFNవాట్సాప్
8 Years For Prabhas Mr Perfect Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,8 Years Turns For Mr Perfect Movie,Prabhas Mr Perfect Movie Latest Updates,8 Years For Mr Perfect Movie,Mr Perfect Movie Com
సినిమా వార్తలు

ప్ర‌భాస్ `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌`కి 8 ఏళ్ళు

క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందిన క‌థానాయ‌కుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. త‌న క‌టౌట్‌కు త‌గ్గ‌ట్టు కేవ‌లం యాక్ష‌న్ చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లోనూ మెస్మ‌రైజ్ చేశాడు ఈ మ్యాచో స్టార్‌. అలా… ప్ర‌భాస్ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన చిత్రాల‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌ ఒక‌టి.

Team TFNవాట్సాప్
Vijayshanthi Role Revealed in Mahesh babu New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh babu New Movie Updates,Vijayshanthi in Mahesh Babu Next Film,Vijayshanthi Role in Mahesh Babu Upcoming
సినిమా వార్తలు

మ‌హేష్ చిత్రంలో విజ‌య‌శాంతి పాత్ర అదేనా...?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… సినీ ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. ప‌లు వైవిధ్యభ‌రిత‌మైన పాత్రల్లో క‌నిపించ‌డ‌మే కాకుండా… తన అస‌మాన అభిన‌యంతో అల‌రించిన నిన్న‌టి త‌రం కథానాయిక. గ‌త కొంత‌కాలంగా క్రియాశీల‌క రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయిన విజ‌య‌శాంతి… సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Venky Mama Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Shoot,Venky Mama Movie Shooting News,Venky Mama Telugu Movie Shooting Updates,Venkatesh and Naga Chaitanya New Mo
షూటింగ్ అప్‌డేట్

`వెంకీమామ` షూటింగ్ అప్‌డేట్స్‌

వెంకీమామ‌… విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న క్రేజీ మల్టీస్టారర్. ఇందులో రైస్ మిల్లు ఓన‌ర్ పాత్రలో వెంకీ న‌టిస్తుండ‌గా… ఆర్మీ ఆఫీసర్‌గా చైతూ కనిపించనున్నాడ‌ని స‌మాచారం. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జంట‌గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. డి. సురేష్ బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌… ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు.

Team TFNవాట్సాప్
Ravi Teja To Experiment With Disco Raja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Shooting Details,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja
సినిమా వార్తలు

మరో ప్రయోగం చేయనున్న రవితేజ

గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ నేపథ్యంలో ఈసారి మరో డిఫరెంట్ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

TFN Adminవాట్సాప్
'చిత్రలహరి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాక్సాఫీస్

'చిత్రలహరి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్

డిజాస్టర్లలో వున్న సాయి తేజ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా చిత్రలహరి. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కావడం, హాలీడేస్ రావడంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లు అందుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా.. మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది. ఇక ఏప్రిల్ 12న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్

షేర్