మజిలీ
ఘనవిజయం యువ కథానాయకుడు నాగచైతన్యలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకే… కొత్త చిత్రాలకు మరింత జోష్
తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు చైతూ. ఒకవైపు తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలసి వెంకీమామ
లో నటిస్తున్న చైతూ…మరోవైపు తన తండ్రి నాగార్జునతో కలసి సోగ్గాడే చిన్ని నాయనా
సీ్క్వెల్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… నూతన దర్శకుడు శశి రూపొందించనున్న అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీలోనూ మరోసారి లవర్ బాయ్‌గా దర్శనమివ్వనున్నాడట చైతూ. తన తొలి చిత్ర నిర్మాత దిల్
రాజు ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని నిర్మించనుండడం విశేషం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా జెర్సీ
ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించే అవకాశముందని టాక్. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై క్లారిటీ రావచ్చు.
[subscribe]
[youtube_video videoid=DNJDjoKXHYM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: