కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 5

షూటింగ్ అప్‌డేట్

`సరిలేరు నీకెవ్వరు`... విల‌న్ హౌస్ షెడ్యూల్ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న‌ ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Syndicate Movie on PVP Banners, Syndicate Movie Latest News, Director Mahi V Raghav Latest Updates, Mahi V Raghav Syndicate Movie Latest News, Mahi V Raghav Syndicate Movie On PVP Banners, Telugu Film News, Telugu Filmna
సినిమా వార్తలు

పివిపి సినిమా బ్యానర్ పై "సిండికేట్ "

విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించిన మహి V రాఘవ్ పాఠశాల మూవీ తో దర్శకుడిగా మారారు. మహి V రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి మూవీస్ విజయం సాధించాయి. ఇప్పుడు పివిపి సినిమా వంటి పెద్ద బ్యానర్ లో సిండికేట్ మూవీ రూపొందించనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Ye Chota Nuvvunna Song Out Now From Saaho Movie, Ye Chota Nuvvunna Song, Ye Chota Nuvvunna Song From Saaho, Saaho movie Latesst news, Saaho Second Song Ye Chota Nuvvunna Released, Saaho Second Song Ye Chota Nuvvunna Out,
సాంగ్

'ఏ చోట నువ్వున్నా' ఫుల్ సాంగ్ రిలీజ్

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. తాజాగా 'ఏ చోట నువ్వున్నా' సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ నాలుగు వర్షెన్స్ కు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్

సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించిన రైలు సెట్ లో షూటింగ్ జరుగుతుంది. 35 నిమిషాల పాటు ఉండే ఈ ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి వన్ ఆఫ్ ది హై లైట్ అని, ఈ ఎపిసోడ్ ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అంత హిలేరియస్ గా ఉందని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sridevi daughter Janhvi Kapoor debut in Kollywood, Janhvi Kapoor debut in Kollywood, Sridevi daughter Janhvi Kapoor, Sridevi daughter Janhvi Kapoor Latest movie News, Janhvi Kapoor to make her Tamil debut,late actress S
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత లెజండరీ యాక్ట్రెస్ శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్, శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రూపొందిన ధడక్ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. బ్లాక్ బస్టర్ సైరత్ మరాఠీ మూవీ రీమేక్ ధడక్ మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీ స్టారర్ తఖ్త్ , సూపర్ హిట్ మూవీ దోస్తానా సీక్వెల్ దోస్తానా 2, కార్గిల్ వార్ లో ఫస్ట్ ఉమెన్ వారియర్ గుంజన్ సక్సేనా బయోపిక్ మూవీ కి జాన్వీ కమిట్ అయ్యారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, sirivennela seetharama sastry to pen lyrics for Prathi Roju Pandage Movie, sirivennela seetharama sastry, sirivennela, seetharama sastry, sirivennela seetharama sastry to pen lyrics, Prathi Roju Pandage Movie, Prathi Ro
సినిమా వార్తలు

`ప్ర‌తీ రోజు పండ‌గే`కి `సిరివెన్నెల‌` గీతం

`చిత్ర‌ల‌హ‌రి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగా హీరో సాయితేజ్ న‌టిస్తున్న సినిమా `ప్ర‌తీ రోజు పండ‌గే`. రాశీఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌త్యరాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం... ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా కోసం... ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి ఓ సంద‌ర్భోచిత పాట‌ని రాశార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Super Star Mahesh Babu reaches 8 Million followers on Twitter, 8 Million followers on Twitter For Mahesh Babu, Super Star Mahesh Babu Twitter, Super Star Mahesh Babu Latest Movie News, 8 Million followers For Mahesh Bab
సినిమా వార్తలు

8 మిలియన్ ట్విట్టర్ ఫాలోయర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. 2010 సంవత్సరం లో ట్విట్టర్ లో జాయిన్ అయిన మహేష్ బాబు 8 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోయర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ లో మహేష్ బాబు తన అభిమానులతో టచ్ లో ఉంటారు. తాను నటించే మూవీ అప్ డేట్స్, తన ఫ్యామిలీ గురించి, ఇతర ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ గురించి, ఇతర మూవీస్ మినీ రివ్యూస్, ఈవెంట్స్, తన బిజినెస్ వెంచర్స్ వంటి విషయాలను అభిమానులకు ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు షేర్ చేస్తారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Awe movie director Prasanth to direct Akhil Akkineni,Prasanth Varma to direct Akhil Akkineni , Akhil Akkineni Fascination with Out of Form Directors Continue, Akhil,Prasanth Varma next with Akhil Akkineni, Telugu Film U
సినిమా వార్తలు

`అ!` ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

ప్ర‌యోగాత్మ‌క చిత్రం `అ!`తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించాడు యువ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ‌. ఇటీవ‌ల `క‌ల్కి`తో మ‌రోసారి ఇంప్రెస్ చేసిన ప్ర‌శాంత్‌... త్వ‌ర‌లో త‌న తొలి చిత్ర క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో మ‌రో ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు... అక్కినేని వారి యువ క‌థానాయ‌కుడు అఖిల్‌తోనూ ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట ప్ర‌శాంత్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భ‌లేగా ప్లాన్ చేసిన బ‌న్నీ

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీ సెట్స్‌పై ఉండ‌గా... సుకుమార్‌, వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న చిత్రాలు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్నాయి. అంతేకాదు... ఈ మూడు సినిమాల‌ను ఏడాది గ్యాప్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడ‌ట బ‌న్నీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏ హీరో చేయని సాహసం చేయబోతున్న రాహుల్ విజయ్

ఇటీవలే సూర్యకాంతం సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్. ఆ సినిమాలో నిహారిక మెయిన్ లీడ్ ఐనా రాహుల్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడితో కొత్త సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా సొంత బ్యానర్లోనే తరువాత సినిమా..

ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. ఇటీవలే హిప్పీ తో ప్రేక్షకులను అలరించాడు. అయితే హిప్పీ నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు 'గుణ 369' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ తన కొత్త సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vikram To be Featured in 25 Getups, Vikram may be seen in 25 different looks in his next film, Chiyaan Vikram to play 25 different characters in his next, Vikram to do 25 different avatars for his next, 25 Getups by Vik
సినిమా వార్తలు

25 గెటప్పుల్లో విక్రమ్?

విభిన్నమైన పాత్రలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. పాత్రలతో ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు మొదటినుండి ఇంట్రెస్ట్. అందుకే ఇప్పటివరకూ ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈసారి ఏకంగా 25 గెటప్పుల్లో కనిపించనున్నాడట.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'కౌసల్య కృష్ణమూర్తి' రిలీజ్ డేట్ ఫిక్స్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమాకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఆగష్టు 23వ తేదీన ఈ సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
10 Glorious Years for Ram Charan Magadheera, 10 years for Blockbuster movie Magadheera, 10 Years for Ram Charan Magadheera, 10 Years For Ram Charan Super Hit Movie Magadheera, 2019 Latest Telugu Movie News, Ram Charan latest movie news, Ram Charan Ma
సినిమా వార్తలు

ఇండ‌స్ట్రీ హిట్‌ ‘మగధీర’కు 10 ఏళ్ళు

క‌థానాయ‌కుడిగా న‌టించిన రెండో సినిమాతోనే ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవ‌డం అత్యంత అరుదైన రికార్డు. అలాంటి రేర్ ఫీట్‌తో ద‌శాబ్దం క్రితం వార్త‌ల్లో నిలిచాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. `మ‌గ‌ధీర‌` రూపంలో నెల‌కొల్పిన‌ ఆ రికార్డు... ఇప్ప‌టికీ అలానే ప‌దిలంగా ఉండ‌డం విశేషం. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా `చిరుత‌`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన చ‌ర‌ణ్‌... రెండో చిత్రం `మ‌గ‌ధీర‌`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు. ఈ ఘ‌న‌విజ‌యంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి శ్ర‌మ‌, విజ‌న్ ప్ర‌ధాన భూమిక పోషించాయి. ఇక ఇదే సినిమాతో కాజ‌ల్ అగ‌ర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందింది. శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్, శరత్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి మెగాస్టార్ కి జోడిగా...

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Superstar Mahesh Babu Raja Kumarudu Movie Completes 20 Years, 20 Glorious Years for Mahesh Babu Raja Kumarudu, 20 years for Blockbuster movie Raja Kumarudu, 20 Years for Mahesh Babu Raja Kumarudu, 20 Years For Mahesh Bab
సినిమా వార్తలు

మహేష్ బాబు ‘రాజకుమారుడు’కు 20 ఏళ్ళు

తెలుగునాట ఎందరో కథానాయకులు సందడి చేసారు. వారిలో కొందరు మాత్రమే స్టార్ డం చూసారు. అలా... స్టార్ డమ్ చూసిన కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది స్పెషల్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే... సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్... అటు బాల నటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ ... రెండు విధాలా స్టార్ డమ్ చూసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాల్లో సందడి చేసిన మహేష్... హీరోగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. అలాంటి మహేష్ బాబు... కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చిత్రం ‘రాజకుమారుడు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మైత్రీ మూవీ మేకర్స్... మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్?

‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్... త్వరలో మరో మూడు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Heroine Fixed For Tarun Bhascker, Avantika Mishra To Work With Tarun Bhascker, 2019 Latest Telugu Movie News, Avantika Mishra Finalised For His Home Production, Avantika Mishra playing an aspiring actress in Vijay Deverakonda, elugu film updates, Tel
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ కు హీరోయిన్ ఫిక్స్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఈసినిమాతో హీరోగా వచ్చి ఇప్పుడు ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తరుణ్ భాస్కర్ హీరోగా..విజయ్ నిర్మాతగా. కింగ్ ఆఫ్ హిల్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విజయ్.

TFN Adminవాట్సాప్
Ye Chota Nuvvunna Song From Saaho Out Tomorrow, #YeChotaNuvvunna, 2019 Latest Telugu Movie News, Prabhas To Comeout With Another Gift To Fans, saaho, Saaho Movie, Saaho movie songs, Saaho Second Song To Be Out Soon, Saaho Second Song To be Released T
సాంగ్

సాహో నుండి వచ్చేస్తున్న 'ఏ చోట నువ్వున్నా'

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఎన్ని సోనా అనే పాటను రేపు విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sneha And Mehreen To Work In An Interesting Project, Dhanush new movie Pataas Durai Senthilkumar Sneha Mehreen, Mehreen teams up with Dhanush in Durai Senthil Kumar film, Sneha And Mehreen in Durai Senthil Kumar film, M
సినిమా వార్తలు

అత్తా కోడళ్లుగా స్నేహ, మెహ్రీన్

ఎఫ్2 సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్ ను కొట్టింది మెహ్రీన్. ఇక ఈ సినిమాతో అమ్మడికి తమిళ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం దక్కింది. పటాస్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈరోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో ధనుష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్