భ‌లేగా ప్లాన్ చేసిన బ‌న్నీ

2019 Latest Telugu Movie News, Stylish Star Allu Arjun upcoming movie updates, Stylish Star Allu Arjun, Allu Arjun Upcoming movies, Allu Arjun upcoming movie updates, Allu Arjun upcoming movie, Allu Arjun upcoming, Allu Arjun Latest Movies, Trivikram, Trivikram Srinivas, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీ సెట్స్‌పై ఉండ‌గా… సుకుమార్‌, వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న చిత్రాలు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్నాయి. అంతేకాదు… ఈ మూడు సినిమాల‌ను ఏడాది గ్యాప్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడ‌ట బ‌న్నీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న త్రివిక్ర‌మ్ చిత్రం 2020 సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా… ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే సుకుమార్ సినిమాని 2020 వేస‌వికి రిలీజ్ అయ్యేలా స్కెచ్ వేశాడ‌ట బ‌న్నీ. ఇక వేణు శ్రీ‌రామ్ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఐకాన్‌`ని 2021 సంక్రాంతికి విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేశాడ‌ట మ‌న స్టైలిష్ స్టార్‌. మొత్తానికి… బ‌న్నీ స్కెచ్ అదిరింద‌నే చెప్పాలి. ఈ మూడు సినిమాల‌తో బ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకోవాల‌ని కోరుకుందాం.

[subscribe]

[youtube_video videoid=3foLlIyodiA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − nine =