8 మిలియన్ ట్విట్టర్ ఫాలోయర్స్

2019 Latest Telugu Movie News, Super Star Mahesh Babu reaches 8 Million followers on Twitter, 8 Million followers on Twitter For Mahesh Babu, Super Star Mahesh Babu Twitter, Super Star Mahesh Babu Latest Movie News, 8 Million followers For Mahesh Babu, Mahesh Babu Upcoming Movie updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. 2010 సంవత్సరం లో ట్విట్టర్ లో జాయిన్ అయిన మహేష్ బాబు 8 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోయర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ లో మహేష్ బాబు తన అభిమానులతో టచ్ లో ఉంటారు. తాను నటించే మూవీ అప్ డేట్స్, తన ఫ్యామిలీ గురించి, ఇతర ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ గురించి, ఇతర మూవీస్ మినీ రివ్యూస్, ఈవెంట్స్, తన బిజినెస్ వెంచర్స్ వంటి విషయాలను అభిమానులకు ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు షేర్ చేస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యూత్ ఫాలోయింగ్ లో మహేష్ బాబు ఇతర నటులకంటే ముందున్నారు. భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో తారాపథం లో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

[subscribe]

[youtube_video videoid=3Kr97_OFHUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =