ఇటీవలే సూర్యకాంతం సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్. ఆ సినిమాలో నిహారిక మెయిన్ లీడ్ ఐనా రాహుల్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడితో కొత్త సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు యదార్ధ సంఘటనల ఆధారంగా కాలేజీ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందట. అది కూడా 2006లో విజయవాడ సిధార్థ కాలేజ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా లో రాహుల్ ఓ ఇంత వరకు ఏ హీరో చేయని సాహసం చేయనున్నాడట. అదేంటనుకుంటున్నారా? ఈ మూవీ లో కొన్ని నగ్నంగా నటించే కొన్ని సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాకి ఇవే హైలైట్ అవ్వనున్నాయట. మరి ఈ సినిమా కి సంభందించిన వివరాలు పూర్తిగా తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=yVCzt0mxxAk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: