25 గెటప్పుల్లో విక్రమ్?

2019 Latest Telugu Movie News, Vikram To be Featured in 25 Getups, Vikram may be seen in 25 different looks in his next film, Chiyaan Vikram to play 25 different characters in his next, Vikram to do 25 different avatars for his next, 25 Getups by Vikram, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

విభిన్నమైన పాత్రలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. పాత్రలతో ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు మొదటినుండి ఇంట్రెస్ట్. అందుకే ఇప్పటివరకూ ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈసారి ఏకంగా 25 గెటప్పుల్లో కనిపించనున్నాడట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో 58వ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో ఆయన 25 విభిన్న గెటప్‌లలో దర్శనమిస్తారని సమాచారం. అంతేకాదు అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆయన మేకప్‌, గెటప్‌లకు డిజైన్లు రెడీ చేస్తోందట. ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చూస్తే మరోసారి విక్రమ్‌ విభిన్న గెటప్‌లలో కనిపించడం ఖాయమని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

7స్క్రీన్‌ స్టూడియోస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. పాన్‌ ఇండియా సినిమాగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించనున్న ఈ సినిమా ను… ఏప్రిల్‌ 2020లో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఇదే నిజమైతే ప్రపంచంలోనే ఒక సినిమాలో 25 గెటప్‌లు వేసిన నటుడిగా విక్రమ్‌ రికార్డు సృష్టిస్తారు’.

[subscribe]

[youtube_video videoid=GKAz4zvtZhY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.