ఘనంగా 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్' కర్టెన్ రైజర్ వేడుక
తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్' (GTFA)ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది. ఈ జ్యూరీలో మొత్తం 15 మందితో కూడిన నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఖరారుచేసింది.
పూర్తి వార్త చదవండి


















