ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ ల మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక రేపటి నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.కర్ణాటక లో ఈషెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈషెడ్యూల్ దాదాపు 3 వారాల పాటు బ్రేక్ లేకుండా జరుగనుందట.ఇక ఈసినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది. రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి ఆ డేట్ కి వస్తుందో లేదో చూడాలి.
ఇక దేవర తరువాత ఎన్టీఆర్ వార్ 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న విడుదలకానుంది. ఎన్టీఆర్ కు హిందీలో ఇదే మొదటి సినిమా.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: