మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన గత చిత్రాలకు భిన్నంగా తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్ నంది సూపర్ విజన్ చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ అంచనాల మధ్య ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఓదెల 2 మొత్తం 4రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 8.88 కోట్ల గ్రాస్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించిందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా పేర్కొంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Director Sampath Nandi Speech | ODELA 2 Success Meet | Tamannaah | Vasishta | Ashok Teja | Ajaneesh
14:16

Kondapolam Telugu Full Movie | Vaishnav Tej | Rakul Preet | Krish Jagarlamudi | Part 8 | TFN
07:35

Kayadu Lohar Visits Tirumala Tirupati Temple | Celebrities At Tirumala Temple | Telugu FilmNagar
05:34

Blind Spot Team Q&A With Media | Blind Spot Trailer Launch | Naveen Chandra | Rakesh Varma | TFN
31:06
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: