నటనలో నాకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టారే - అల్లు అర్జున్
నటనకు సంబంధించి తనకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవే అని పేర్కొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన తాజాగా ముంబై లోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో పాల్గొన్న సందర్భంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం దీనిని నిర్వహిస్తోంది.
పూర్తి వార్త చదవండి

















