కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

థగ్ లైఫ్ థర్డ్ సింగిల్ 'ఓ మార' రిలీజ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ 'ఓ మార' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్

రిలీజ్ కు ముందు కన్నప్ప మేకర్స్ కు షాక్ తగిలింది.కన్నప్ప కు సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ వున్న హార్డ్ డ్రైవ్ మాయమైంది. ముంబై చెందిన ఓ విఎఫ్ఎక్స్ సంస్థ కన్నప్ప విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఆ హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ లోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు పంపించింది అయితే ఆఫీస్ బాయ్ అలాగే చరిత అనే ఉద్యోగిని ఆ హార్డ్ డ్రైవ్ ను తీసుకొని పరారయ్యారు. చేసేది లేక నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

సింగిల్ 18 డేస్ కలెక్షన్స్

హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూడో వారంలో కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.మౌత్ టాక్ కు తోడు పెద్ద సినిమా ఏది విడుదలకాకపోవడం సింగిల్ కు అడ్వాంటేజ్ అయ్యింది. ఇక ఈసినిమా 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 40కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన దిల్ రాజు

తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకుగానూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు TFDC చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా సినీ పరిశ్రమలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక అంతకుముందు దిల్ రాజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని తెలిపారు. పవన్ మాకు పెద్దన్న వంటివారని, ఆయనకు మమ్మల్ని తిట్టే హక్కుందని, ఆయన తిడితే పడతామని, ఎలాంటి భేషజాలకు పోమని స్పష్టం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

భైరవం లాంటి మాస్ కమర్షియల్ సినిమా నేను ఇప్పటివరకూ చేయలేదు - నారా రోహిత్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారి కలిసి నటించిన చిత్రం భైరవం. మరో మూడు రోజుల్లో థియేటర్లలో రానుంది . విజయ్ కనకమేడల ఈసినిమాను డైరెక్ట్ చేయగా సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అందులో భాగంగా హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ కు అనిరుధ్ రివ్యూ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ- జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్.ఈనెల 30నే రిలీజ్ కావాల్సివుండగా సినిమా ఇంకా రెడీ కాకపోవడంతో వాయిదావేశారు.ఇక జూలై 4న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పూరి-సేతుపతి ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూర్య 46 షూట్ అప్డేట్

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమా చేయనున్నాడని తెలిసిందే. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కూడా అయ్యింది.ఇక ఈసినిమా ఈనెల 30 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.అయితే సూర్య ఆలస్యంగా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మామితా బైజు నటించనుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

డకాయిట్ ఫైర్ గ్లింప్స్ హైలైట్స్

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'డకాయిట్'. తాజాగా 'ఫైర్ గ్లింప్స్' పేరుతో ఓ స్పెషల్ వీడియోను తెలుగు మరియు హిందీలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్‌తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది. శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్‌లో శేష్ ఆమెను 'జూలియట్' అని పిలుస్తాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

తుడరుమ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన తుడరుమ్ గత నెలలో వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క కేరళలోనే 115 కోట్ల వసూళ్లను రాబట్టి మొదటి 100 కోట్ల సినిమా గా ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల వసూళ్లను రాబట్టి థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డుల్లోకెక్కింది.తుడరుమ్ పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా ఊహించని వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ట్రాన్స్ ఆఫ్ కుబేర.. ఇవి గమనించారా?

ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా 'కుబేర' సెకండ్ గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో ఉన్న ఈ వీడియో, ప్రేక్షకులను కుబేర డార్క్ అండ్ హిప్నోటిక్ వరల్డ్ లోకి తీసుకెలుతోంది. సినిమాలోని కీలక పాత్రలను, వారు క్రియేట్ చేయబోయే తుఫానును అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ కాంబినేషన్ కోసం 37 ఏళ్లుగా ఎదురుచూశాను - త్రిష

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆయన సినిమాల‌న్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటాను

ముందు 'వీర'.. తర్వాత 'గంభీర'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. రేపు వీరమల్లు నుంచి నాలుగో సింగిల్ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు - దిల్ రాజు

''కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితికి తెరదించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. ఈస్ట్ గోదావరిలో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆపే దమ్ము ఎవరికీ లేదు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి. మన సమస్యలు ప్రభుత్వాలకి చెప్పి పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం. ఈరోజుతో దీనికి తెరదించాలి" అని కోరారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆ సినిమా నుంచి నా ట్రీట్మెంట్ మారిపోయింది - మణిరత్నం

భైరవం మామూలుగా ఉండదు - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం. ట్రైలర్ సినిమాకు బజ్ తీసుకొచ్చింది.తమిళ సినిమా గరుడన్ రీమేక్ గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు.ఈ సినిమా మే 30న రిలీజ్ అవుతుంది.ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భైరవం సినిమా అద్భుతంగా వచ్చింది- హీరో మనోజ్ మంచు

నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్ గా తెరకెక్కగా ఈ నెల 30న థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భైరవం లైఫ్ లాంగ్ మెమరీ -హీరో నారా రోహిత్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో నటించిన సినిమా భైరవం.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మ‌ణిగారు అందులో న‌న్నెందుకు తీసుకోలేద‌ని ఏడ్చాను

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Thug Life Third Single O Maara Released
సినిమా వార్తలు

థగ్ లైఫ్ థర్డ్ సింగిల్ 'ఓ మార' రిలీజ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ 'ఓ మార' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
kannappa hard drive goes missing in hyderabad
సినిమా వార్తలు

కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్

రిలీజ్ కు ముందు కన్నప్ప మేకర్స్ కు షాక్ తగిలింది.కన్నప్ప కు సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ వున్న హార్డ్ డ్రైవ్ మాయమైంది. ముంబై చెందిన ఓ విఎఫ్ఎక్స్ సంస్థ కన్నప్ప విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఆ హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ లోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు పంపించింది అయితే ఆఫీస్ బాయ్ అలాగే చరిత అనే ఉద్యోగిని ఆ హార్డ్ డ్రైవ్ ను తీసుకొని పరారయ్యారు. చేసేది లేక నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.

Mahender Reddyవాట్సాప్
single 18 days collections
బాక్సాఫీస్

సింగిల్ 18 డేస్ కలెక్షన్స్

హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూడో వారంలో కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.మౌత్ టాక్ కు తోడు పెద్ద సినిమా ఏది విడుదలకాకపోవడం సింగిల్ కు అడ్వాంటేజ్ అయ్యింది. ఇక ఈసినిమా 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 40కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Dil Raju Thanks AP Deputy CM Pawan Kalyan For Key Suggestions Towards TFI Welfare
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన దిల్ రాజు

తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకుగానూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు TFDC చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా సినీ పరిశ్రమలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక అంతకుముందు దిల్ రాజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని తెలిపారు. పవన్ మాకు పెద్దన్న వంటివారని, ఆయనకు మమ్మల్ని తిట్టే హక్కుందని, ఆయన తిడితే పడతామని, ఎలాంటి భేషజాలకు పోమని స్పష్టం చేశారు.

Srikanth Mవాట్సాప్
nara rohith talks about bhairavam
ఇంటర్వ్యూ

భైరవం లాంటి మాస్ కమర్షియల్ సినిమా నేను ఇప్పటివరకూ చేయలేదు - నారా రోహిత్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారి కలిసి నటించిన చిత్రం భైరవం. మరో మూడు రోజుల్లో థియేటర్లలో రానుంది . విజయ్ కనకమేడల ఈసినిమాను డైరెక్ట్ చేయగా సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అందులో భాగంగా హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kingdom's first review is out
సినిమా వార్తలు

కింగ్డమ్ కు అనిరుధ్ రివ్యూ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ- జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్.ఈనెల 30నే రిలీజ్ కావాల్సివుండగా సినిమా ఇంకా రెడీ కాకపోవడంతో వాయిదావేశారు.ఇక జూలై 4న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Puri-Sethupathi Project Regular Shoot to Begin This June
సినిమా వార్తలు

పూరి-సేతుపతి ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుంది.

Srikanth Mవాట్సాప్
suriya 46 shoot starts from may 30
సినిమా వార్తలు

సూర్య 46 షూట్ అప్డేట్

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమా చేయనున్నాడని తెలిసిందే. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కూడా అయ్యింది.ఇక ఈసినిమా ఈనెల 30 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.అయితే సూర్య ఆలస్యంగా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మామితా బైజు నటించనుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Fire Glimpse Highlights
ట్రైలర్ & టీజర్

డకాయిట్ ఫైర్ గ్లింప్స్ హైలైట్స్

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'డకాయిట్'. తాజాగా 'ఫైర్ గ్లింప్స్' పేరుతో ఓ స్పెషల్ వీడియోను తెలుగు మరియు హిందీలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్‌తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది. శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్‌లో శేష్ ఆమెను 'జూలియట్' అని పిలుస్తాడు.

Srikanth Mవాట్సాప్
Thudarum Streaming from 30th May on jiohotstar
ఓటీటీ

తుడరుమ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన తుడరుమ్ గత నెలలో వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క కేరళలోనే 115 కోట్ల వసూళ్లను రాబట్టి మొదటి 100 కోట్ల సినిమా గా ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల వసూళ్లను రాబట్టి థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డుల్లోకెక్కింది.తుడరుమ్ పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా ఊహించని వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Trance of Kuberaa Teaser Highlights
ట్రైలర్ & టీజర్

ట్రాన్స్ ఆఫ్ కుబేర.. ఇవి గమనించారా?

ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా 'కుబేర' సెకండ్ గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో ఉన్న ఈ వీడియో, ప్రేక్షకులను కుబేర డార్క్ అండ్ హిప్నోటిక్ వరల్డ్ లోకి తీసుకెలుతోంది. సినిమాలోని కీలక పాత్రలను, వారు క్రియేట్ చేయబోయే తుఫానును అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Thug Life Actress Trisha Praises Hero Kamal Haasan and Director Mani Ratnam
సినిమా వార్తలు

ఈ కాంబినేషన్ కోసం 37 ఏళ్లుగా ఎదురుచూశాను - త్రిష

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Thug Life Audio Launch Event Shiva Rajkumar Says, He is a Big Fan of Kamal Haasan
సినిమా వార్తలు

ఆయన సినిమాల‌న్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటాను

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Team Hari Hara Veera Mallu Thanks OG's Producers For Supporting Their Film
సినిమా వార్తలు

ముందు 'వీర'.. తర్వాత 'గంభీర'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. రేపు వీరమల్లు నుంచి నాలుగో సింగిల్ రానుంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Gives Clarity on Theaters Issue in Telugu States
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు - దిల్ రాజు

''కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితికి తెరదించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. ఈస్ట్ గోదావరిలో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆపే దమ్ము ఎవరికీ లేదు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి. మన సమస్యలు ప్రభుత్వాలకి చెప్పి పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం. ఈరోజుతో దీనికి తెరదించాలి" అని కోరారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.

Srikanth Mవాట్సాప్
Thug Life Director Mani Ratnam Recalls Kamal Haasan's Nayakudu Movie
సినిమా వార్తలు

ఆ సినిమా నుంచి నా ట్రీట్మెంట్ మారిపోయింది - మణిరత్నం

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Bellamkonda Sreenivas talks at Bhairavam's pre-release event
సినిమా వార్తలు

భైరవం మామూలుగా ఉండదు - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం. ట్రైలర్ సినిమాకు బజ్ తీసుకొచ్చింది.తమిళ సినిమా గరుడన్ రీమేక్ గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు.ఈ సినిమా మే 30న రిలీజ్ అవుతుంది.ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Bellamkonda Sreenivas talks at Bhairavam's pre-release event
సినిమా వార్తలు

భైరవం సినిమా అద్భుతంగా వచ్చింది- హీరో మనోజ్ మంచు

నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్ గా తెరకెక్కగా ఈ నెల 30న థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

Mahender Reddyవాట్సాప్
nara rohith talks at Bhairavam's pre-release event
సినిమా వార్తలు

భైరవం లైఫ్ లాంగ్ మెమరీ -హీరో నారా రోహిత్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో నటించిన సినిమా భైరవం.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Actor Simbu Praises Kamal Haasan and Mani Ratnam at Thug Life Audio Launch Event

షేర్