రిలీజ్ కు ముందు కన్నప్ప మేకర్స్ కు షాక్ తగిలింది.కన్నప్ప కు సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ వున్న హార్డ్ డ్రైవ్ మాయమైంది. ముంబై చెందిన ఓ విఎఫ్ఎక్స్ సంస్థ కన్నప్ప విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఆ హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ లోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు పంపించింది అయితే ఆఫీస్ బాయ్ అలాగే చరిత అనే ఉద్యోగిని ఆ హార్డ్ డ్రైవ్ ను తీసుకొని పరారయ్యారు. చేసేది లేక నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోహన్ బాబు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో కన్నప్పను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు మంచు విష్ణు. అయితే ఇప్పుడు ఇలా జరుగడంతో తల పట్టుకుంది కన్నప్ప టీం.మరో వైపు విష్ణు తీరిక లేకుండా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.
ముకేశ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో మోహన్ బాబు ,విష్ణు లతోపాటు ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ , కాజల్ కీలక పాత్రల్లో నటించారు.జూన్ 27న కన్నప్ప థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























