కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్: 2014-2023

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన రెట్రో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'రెట్రో'. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్లలోకి వచ్చింది. అయితే తమిళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య యాక్షన్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హోంబలే ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన హృతిక్ రోషన్

హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాలతో న్యూ హైట్స్ ని క్రియేట్ చేసింది. అలాంటి హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పని చేయబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా హరి హర వీరమల్లు పార్ట్ 1ను కంప్లీట్ చేశాడు.ఈసినిమా ఈనెల 12న రిలీజ్ కానుంది.ఇక పవన్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈషెడ్యూల్ కంప్లీట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జార్జియాలో అఖండ 2

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది అఖండ 2.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ కావడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందులో నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఖాతాలో మరో అవార్డు

సినిమా సినిమాకు యాక్టింగ్ ఇరగదీస్తూ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఖాతాలో వేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.2023లో పుష్పకి నేషనల్ అవార్డును అందుకోగా ఇక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్నమొదటి గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాడు.ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప 2 కిగాను అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకోనున్నాడు.ఇప్పటివరకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తోపాటు 6 ఫిలింపేర్ ,5 సైమా ,4 నంది అవార్డులను అలాగే వీటితో పాటు ఇంకా పలు అవార్డులను గెలుచుకున్నాడు.ఇక ఇప్పుడు గద్దర్ అవార్డును అందుకోనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

చాలా రోజుల తరువాత తెలుగులో పెద్ద సినిమా రిలీజ్ కానుంది.అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు.జూన్ 12 న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది.ఇందులో భాగంగా పవన్ డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు.పవన్ షూటింగ్ చేశాక రాత్రి 10గంటలకు ఈసినిమా డబ్బింగ్ చెప్పేశాడు.కేవలం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ అంతా కంప్లీట్ చేశాడు.సో అనుకున్న డేట్ కే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

8 వసంతాలు రిలీజ్ డేట్ ఫిక్స్

'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇందులో ఆమె 'శుద్ధి అయోధ్య' పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'పద్మభూషణ్' అందుకున్న శోభన, అనంత్‌ నాగ్‌

ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి శోభన చంద్రశేఖర్ మరియు కన్నడ నటుడు 'కేజీఎఫ్' ఫేమ్ అనంత్‌ నాగ్‌ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన నారా రోహిత్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ 'ఓజీ' చిత్రానికి సంబంధించి యంగ్ హీరో నారా రోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనకు కాబోయే భార్య నటిస్తోందటూ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. ఈ మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ లతో కలిసి నారా రోహిత్ హీరోగా నటించిన భైరవం సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయం వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డ్స్ ప్రకటించిన TFDC చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజకు ఇది 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

సంబరాల ఏటిగట్టు.. 75శాతం షూటింగ్ పూర్తి

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ భారీ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటిటిలోకి వచ్చేసిన హిట్ 3

రీసెంట్ గా హిట్ 3తో ప్రేక్షకులముందుకు వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలింగా తెరకెక్కగా థియేటర్లలో అదరగొట్టింది.ఇక థియేట్రికల్ రన్ ఎండింగ్ కి చేరుకోవడంతో ఓటిటి లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.మరి థియేటర్లలో కాసులు కురిపించిన ఈసినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర ఆడియో లాంఛ్ డేట్ ఫిక్స్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

రెట్రో ఒక రోజు ముందుగానే

కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రోతో రాగ ఈసినిమాకూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.తమిళంలో 100 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టి యావరేజ్ అనిపించుకోగా తెలుగులో పూర్తిగా నిరాశపరిచింది ఇక ఈసినిమా ఈనెల 31న స్ట్రీమింగ్ లోకి రానుందని నెట్ ఫ్లిక్స్ నిన్న ప్రకటించగా ఇప్పుడు ఆ డేట్ మారింది.ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఈనెల 30 నుండి ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటిటిలోకి వస్తున్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ...

ఈనెల 1న విడుదలై ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.చిన్న సినిమా గా వచ్చి ఏకంగా 80 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఒక్క తమిళనాడులోనే 50కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.అయితే ఈసినిమా ఈరోజే ఓటిటి లోకి రావాల్సివుండగా థియేట్రికల్ రన్ కోసం వాయిదావేశారు. ఇక ఈరోజు మరో డేట్ ను ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పుష్పలో ఆ రోల్ కోసం అనుకున్నారు - నారా రోహిత్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు హీరో నారా రోహిత్ . గత ఏడాది వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈసినిమా తరువాత రోహిత్ భైరవం అనే సినిమా చేశాడు.ఇందులో సాయి శ్రీనివాస్ ,మనోజ్ లతో కలిసి చేశాడు. ఈసినిమా ఈనెల 30న విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

లెజెండరీ నటుడు, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనుమలు, స్టార్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్ , కళ్యాణ్‌ రామ్‌ నివాళులర్పించారు. ఈ మేరకు నేటి ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఆయన సమాధి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

హరిహర వీరమల్లు నుండి 'తార తార' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Gaddar Awards Announced For The Years of 2014-2023
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్: 2014-2023

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

Srikanth Mవాట్సాప్
Retro Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన రెట్రో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'రెట్రో'. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్లలోకి వచ్చింది. అయితే తమిళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య యాక్షన్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Hrithik Roshan and Hombale Films Join Hands For Pan-India Film
సినిమా వార్తలు

హోంబలే ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన హృతిక్ రోషన్

హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాలతో న్యూ హైట్స్ ని క్రియేట్ చేసింది. అలాంటి హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పని చేయబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.

Srikanth Mవాట్సాప్
ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా హరి హర వీరమల్లు పార్ట్ 1ను కంప్లీట్ చేశాడు.ఈసినిమా ఈనెల 12న రిలీజ్ కానుంది.ఇక పవన్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈషెడ్యూల్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 is currently being shot in Georgia
సినిమా వార్తలు

జార్జియాలో అఖండ 2

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది అఖండ 2.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ కావడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందులో నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
allu arjun clinches best actor at gaddar telangana film awards for pushpa 2
సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఖాతాలో మరో అవార్డు

సినిమా సినిమాకు యాక్టింగ్ ఇరగదీస్తూ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఖాతాలో వేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.2023లో పుష్పకి నేషనల్ అవార్డును అందుకోగా ఇక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్నమొదటి గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాడు.ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప 2 కిగాను అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకోనున్నాడు.ఇప్పటివరకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తోపాటు 6 ఫిలింపేర్ ,5 సైమా ,4 నంది అవార్డులను అలాగే వీటితో పాటు ఇంకా పలు అవార్డులను గెలుచుకున్నాడు.ఇక ఇప్పుడు గద్దర్ అవార్డును అందుకోనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan wraps dubbing for Hari Hara Veera Mallu
షూటింగ్ అప్‌డేట్

డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

చాలా రోజుల తరువాత తెలుగులో పెద్ద సినిమా రిలీజ్ కానుంది.అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు.జూన్ 12 న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది.ఇందులో భాగంగా పవన్ డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు.పవన్ షూటింగ్ చేశాక రాత్రి 10గంటలకు ఈసినిమా డబ్బింగ్ చెప్పేశాడు.కేవలం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ అంతా కంప్లీట్ చేశాడు.సో అనుకున్న డేట్ కే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
8 Vasantalu Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

8 వసంతాలు రిలీజ్ డేట్ ఫిక్స్

'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇందులో ఆమె 'శుద్ధి అయోధ్య' పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Actress Shobana and Actor Anant Nag Receives Padma Bhushan Award
సినిమా వార్తలు

'పద్మభూషణ్' అందుకున్న శోభన, అనంత్‌ నాగ్‌

ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి శోభన చంద్రశేఖర్ మరియు కన్నడ నటుడు 'కేజీఎఫ్' ఫేమ్ అనంత్‌ నాగ్‌ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Nara Rohit Fiancee Sireesha Lella to Play Key Role in Pawan Kalyan's OG
సినిమా వార్తలు

ఓజీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన నారా రోహిత్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ 'ఓజీ' చిత్రానికి సంబంధించి యంగ్ హీరో నారా రోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనకు కాబోయే భార్య నటిస్తోందటూ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. ఈ మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ లతో కలిసి నారా రోహిత్ హీరోగా నటించిన భైరవం సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయం వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
TFDC Chairman Dil Raju and Jayasudha Announce Gaddar Telangana Film Awards
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డ్స్ ప్రకటించిన TFDC చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

Srikanth Mవాట్సాప్
Ravi Teja's Mass Jathara Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజకు ఇది 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచింది.

Srikanth Mవాట్సాప్
Sambarala Yeti Gattu 75 Percent Filming Wrapped
షూటింగ్ అప్‌డేట్

సంబరాల ఏటిగట్టు.. 75శాతం షూటింగ్ పూర్తి

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ భారీ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 is now available on Netflix
ఓటీటీ

ఓటిటిలోకి వచ్చేసిన హిట్ 3

రీసెంట్ గా హిట్ 3తో ప్రేక్షకులముందుకు వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలింగా తెరకెక్కగా థియేటర్లలో అదరగొట్టింది.ఇక థియేట్రికల్ రన్ ఎండింగ్ కి చేరుకోవడంతో ఓటిటి లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.మరి థియేటర్లలో కాసులు కురిపించిన ఈసినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Kuberaa Audio Launch On June 1st
సినిమా వార్తలు

కుబేర ఆడియో లాంఛ్ డేట్ ఫిక్స్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
The OTT release of Retro has been preponed to May 30
ఓటీటీ

రెట్రో ఒక రోజు ముందుగానే

కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రోతో రాగ ఈసినిమాకూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.తమిళంలో 100 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టి యావరేజ్ అనిపించుకోగా తెలుగులో పూర్తిగా నిరాశపరిచింది ఇక ఈసినిమా ఈనెల 31న స్ట్రీమింగ్ లోకి రానుందని నెట్ ఫ్లిక్స్ నిన్న ప్రకటించగా ఇప్పుడు ఆ డేట్ మారింది.ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఈనెల 30 నుండి ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Tourist Family streaming from June 2 on JioHotstar
ఓటీటీ

ఓటిటిలోకి వస్తున్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ...

ఈనెల 1న విడుదలై ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.చిన్న సినిమా గా వచ్చి ఏకంగా 80 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఒక్క తమిళనాడులోనే 50కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.అయితే ఈసినిమా ఈరోజే ఓటిటి లోకి రావాల్సివుండగా థియేట్రికల్ రన్ కోసం వాయిదావేశారు. ఇక ఈరోజు మరో డేట్ ను ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Sukumar initially approached me for the Bhanwar Singh Shekhawat role in Pushpa says nara rohith
సినిమా వార్తలు

పుష్పలో ఆ రోల్ కోసం అనుకున్నారు - నారా రోహిత్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు హీరో నారా రోహిత్ . గత ఏడాది వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈసినిమా తరువాత రోహిత్ భైరవం అనే సినిమా చేశాడు.ఇందులో సాయి శ్రీనివాస్ ,మనోజ్ లతో కలిసి చేశాడు. ఈసినిమా ఈనెల 30న విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

లెజెండరీ నటుడు, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనుమలు, స్టార్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్ , కళ్యాణ్‌ రామ్‌ నివాళులర్పించారు. ఈ మేరకు నేటి ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఆయన సమాధి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

Srikanth Mవాట్సాప్
Taara Taara Lyrical Video Released From Hari Hara Veera Mallu

షేర్