సింగిల్ 18 డేస్ కలెక్షన్స్ 

single 18 days collections

హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూడో వారంలో కూడా  డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.మౌత్ టాక్ కు తోడు పెద్ద సినిమా ఏది విడుదలకాకపోవడం సింగిల్ కు అడ్వాంటేజ్ అయ్యింది. ఇక ఈసినిమా 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా  39 కోట్ల వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 40కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు శ్రీ విష్ణు కెరీర్ లో సింగిల్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు సామాజవరగమన 35 కోట్ల రాబట్టి  కెరీర్ బెస్ట్ గా ఉండగా ఇప్పుడు సింగిల్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటివరకు ఈసినిమా దాదాపు 10కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. సింగిల్ అటు నార్త్ అమెరికాలో  800K వసూళ్లను అందుకొని అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకొంది. అయితే ఫుల్ రన్ లో 1మిలియన్ మార్క్ ను చేరుకోవడం అసాధ్యమే. 

కార్తీక్ రాజు ఈసినిమాను డైరెక్ట్ చేయగా  కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా  నటించారు.విశాల్  చంద్రశేఖర్ సంగీతం అందించాడు.ప్రముఖ  బ్యానర్  గీతా ఆర్ట్స్ , కల్యా ఫిలిమ్స్ నిర్మించాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.