పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన దిల్ రాజు

Producer Dil Raju Thanks AP Deputy CM Pawan Kalyan For Key Suggestions Towards TFI Welfare

తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకుగానూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు TFDC చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా సినీ పరిశ్రమలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక అంతకుముందు దిల్ రాజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని తెలిపారు. పవన్ మాకు పెద్దన్న వంటివారని, ఆయనకు మమ్మల్ని తిట్టే హక్కుందని, ఆయన తిడితే పడతామని, ఎలాంటి భేషజాలకు పోమని స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.