కిరీటి రెడ్డి,శ్రీ లీల జంటగా నటించిన కన్నడ సినిమా జూనియర్.తెలుగులో కూడా విడుదలకానుంది.కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు అయిన కిరిటీ రెడ్డికి ఇదే మొదటి సినిమా.ప్రముఖ టెక్నీషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ ,సెంథిల్ కుమార్ ఈసినిమాకు పనిచేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతుండడంతో సినిమా జనాల్లోకి వెళ్తుంది.ముఖ్యంగా ఇందులో కిరీటి ,శ్రీ లీల స్టెప్పులు వైరల్ గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కానుంది.రేపు ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ కూడా బాగుంటే సినిమాకు మరింత అడ్వాంటేజ్ కానుంది.రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రముఖ నటి జెనీలియా ,కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించింది.
ఈనెల 18న జూనియర్ థియేటర్లలోకి రానుంది.అయితే సోలో గా విడుదలకానున్నడం సినిమాకు ప్లస్ అవ్వనుంది.మరి ఈసినిమాతో కిరిటీ హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























