Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన…

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home Tollywood పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు – నిర్మాత  సురేష్ బాబు 

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు – నిర్మాత  సురేష్ బాబు 

By
Mahender Reddy
-
July 17, 2025
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Making a film like Paradha is not that easy says Producer Suresh Babu

    అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో సినిమా బండి ఫేమ్  ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన సినిమా పరదా.ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో  వస్తున్న ఈసినిమాలో  దర్శన రాజేంద్రన్‌, సంగీత ,రాగ్  మయూర్  కీలక పాత్రల్లో నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు.ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఈరోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు.ఆగస్టు 22న పరదా  ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక  రిలీజ్ డేట్ & సాంగ్ లాంఛ్ ఈవెంట్ కి సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు అలాగే నటుడు సత్యదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

     ఈ సందర్భంగా  ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మనం జీవితంలో ముందువెళ్తున్న కొద్ది భయం మోటివేషన్ అనే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. విజయ్ తీస్తున్నప్పుడు ఎందుకంత రిస్క్ చేస్తున్నారు అనే భయం ఉండేది. ఈ సినిమా ట్రైలర్ చూపించాడు. షాక్ అయ్యాను. అంత అద్భుతంగా తీశారు. తర్వాత సినిమా చూస్తానని చెప్పాను.సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఒక కొత్త రకమైన కథ చెప్పాలి అనే తపన కనిపించింది. ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు. చాలా ఎక్స్పెన్సివ్ సినిమా ఇది. ఇంత అద్భుతమైన విజువల్స్ తో మంచి నటీనటులతో సినిమా తీసినందుకు నిర్మాతలకు అభినందనలు. అనుపమ, దర్శన… ఈ సినిమాలో ఉన్న అందరూ అద్భుతంగా పెర్ఫాం చేశారు. టీమ్ అందరికీ విష్ యు ఆల్ ది వెరీ. ఆగస్టు 22న ఈ సినిమా వస్తుంది. మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ వచ్చి సినిమాని చూడాలని కోరుతున్నామని అన్నారు. 

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Priyadarshi Reveals His Admiration For Kota Srinivasa Rao | RIP Kota Srinivasa Rao | TeluguFilmNagar
    02:05
    Video thumbnail
    LB Sriram Emotional Farewell To Kota Srinivasa Rao | RIP Kota Srinivasa Rao | Telugu Filmnagar
    05:14
    Video thumbnail
    Dasara Bullodu Telugu Full Movie | Part 3 | ANR | Vanisri | SVR | Old Telugu Hit Movies | TFN
    11:00
    Video thumbnail
    Kota Srinivasa Rao Versatility | Shades Of Kota Srinivasa Rao | Back To Back Best Scenes | TFN
    42:16

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article పరదా ఏడాది క్రితమే రెడీ – అనుపమ 
      Next articleమహానటి సౌందర్య.. ఒక అజరామర జ్ఞాపకం!
      Mahender Reddy

      తాజా వార్తలు

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026
      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      September 23, 2026
      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన...

      September 23, 2026

      తప్పక చదవండి

      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      Endhayya Saami Song from RanaBaali Released

      రణబాలి నుండి ఏందయ్య సామీ సాంగ్ రిలీజ్

      Anumana Pakshi Will Surprise Audiences Like DJ Tillu says Director Vimal Krishna

      డీజే టిల్లు లాగే అనుమాన పక్షి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ విమల్ కృష్ణ

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      EDITOR PICKS

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28431
      • సినిమా వార్తలు28002
      • ఇతర వార్తలు677
      • Tollywood574
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)