మాస్ జాతర సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో రానున్నాడు.రవితేజ కు ఇది 75వ సినిమా కావడం విశేషం.షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఓలే ఓలే అంటూ వచ్చే సాగే ఈసాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా వుంది మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ట్యూన్స్ కి రవితేజ ,శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ థియేటర్స్ ను షేక్ చేయనుంది.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా ఆడియో పరంగా కూడా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇక పీక్ ఫామ్ లో వున్న భీమ్స్…
పూర్తి వార్త చదవండి

















