బాలకృష్ణను కలిసిన భగవంత్ కేసరి టీమ్
2023వ సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరి ఈ పురస్కారానికి ఎంపికైంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలోనటించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.
పూర్తి వార్త చదవండి














