మెగా 158 అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్
మన వరప్రసాద్ గారు తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న158వ సినిమా బాబీ డైరెక్షన్ లో రానుంది.ఈరోజు చిరు బర్త్ డే సందర్భంగా సినిమాను అఫీషియల్ ప్రకటించారు.ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈపోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో బ్లడ్ బాత్ మూవీగా రానుందని.ఇందులో బాబీ,చిరుని సరికొత్త అవతారంలో చూపించనున్నాడు.తమన్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.ఈసినిమాతో కన్నడ బిగ్ ప్రొడక్షన్ హౌస్ కెవిఎన్ ప్రొడక్షన్స్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈసంస్థ కన్నడలో యష్ హీరోగా టాక్సిక్ అలాగే తమిళంలో దళపతి…
పూర్తి వార్త చదవండి
















