కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
ట్రైలర్ & టీజర్

మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగ్.. Mega157 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న 'మెగా157' సినిమా టైటిల్ గ్లింప్స్ రేపు విడుదల కానుంది. చాలా కాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పొచ్చు. రేపు, అంటే ఆగస్టు 22న ఉదయం 11:25 నిమిషాలకు ఈ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

విశ్వంభర రిలీజ్ ఎప్పుడో చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'విశ్వంభర' గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు హీరో చిరంజీవి తాజాగా ఓ ప్రత్యేక వీడియోలో వెల్లడించారు. కాగా ఈ సినిమా చిన్నపిల్లలతోపాటు పెద్దవారిని కూడా అలరిస్తుందని ఆయన తెలిపారు. చిత్రం విడుదలలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ, అందుకు సహేతుక కారణం ఉందని, ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ పార్ట్ ఎక్కువ ఉంటుందని, అందుకే బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారని చిరు చెప్పారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘాటి సెకండ్ సింగిల్ 'దస్సోరా' రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు ప్రధానపాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ 'సైలోరే' మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రజినీ ,కమల్ తో సినిమా ప్లాన్ లో లోకేష్

ఖైదీతో సెన్సేషన్ సృష్టించి తరువాత విక్రమ్ , లియోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.లియో తరువాత లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేశాడు. కేవలం కాంబినేషన్ తో ఈసినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా నిన్నటివరకు 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. అయితే కోలీవుడ్ కి కూలీ ఫస్ట్ 1000కోట్ల సినిమా అవుతందని రిలీజ్ కు ముందు సినీ విశ్లేషకులు అంచనా వేసినా ఆ రేంజ్ రివ్యూస్ తెచ్చుకోలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మరింత ఆలస్యం కానున్న ఖైదీ 2

ఆరేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది తమిళ సినిమా ఖైదీ.హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఈసినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రీయేట్ అయ్యింది.ఇక ఖైదీకి సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు ఇంతకుముందు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దర్బార్ అందుకే ఫెయిల్ అయ్యింది - మురగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్ - స్టార్ట్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దర్బార్. ఫస్ట్ టైం ఈ కాంబోలో మూవీ కావడంతో దర్బార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.దానికి తోడు అప్పటికీ మురగదాస్ సర్కార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉండడం తో దర్బార్ భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.సినిమాలో మురగదాస్ మార్క్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఇక ఈసినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు చెప్పుకొచ్చాడు మురగదాస్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

పరదాకి సురేష్ బాబు, రానా చాలా సజెషన్స్ ఇచ్చారు, అవి వర్కవుట్ అయ్యాయి

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, మరో ప్రముఖ మలయాళీ నటి దర్శన రాజేంద్రన్‌, సీనియర్ నటి సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కింగ్ నాగార్జున 'రగడ' రీ-రిలీజ్ ట్రైలర్ 4Kలో

నాగార్జున అభిమానులకు శుభవార్త. 'కింగ్' నాగార్జున స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రగడ' మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 29న ఈ సినిమా రీ-రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ఈ సినిమా 4K ట్రైలర్‌ను విడుదల చేసింది. మ్యాంగో మాస్ మీడియా సమర్పిస్తున్న ఈ ట్రైలర్, నాగార్జున అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి రన్ టైం రివీల్

తమిళ హీరో శివ కార్తికేయన్ -స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి.గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టడంతో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.సెప్టెంబర్ 5న తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగవంశీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను తీస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ గురించి ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఆయన మాటతీరు కొంచెం ముక్కుసూటిగా, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందని సినీ జనాలతోపాటు మూవీ లవర్స్ అభిప్రాయం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

చాయ్ వాలా టీజర్ రిలీజ్

ప్రామిసింగ్ యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం ‘చాయ్ వాలా’. నవాబ్ అనే టీ–కేఫ్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పెద్దిలో ఫోక్ సాంగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం సెకండ్ లుక్ కు సంబంధించిన పనుల్లో బిజీగా వుంది టీం.త్వరలోనే అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక ఈసినిమాలో అదిరిపోయే ఫోక్ సాంగ్ కూడా వుండనుందని సమాచారం. ఏ ఆర్ రెహమాన్ ఈసాంగ్ ను చాలా బాగా కంపోజ్ చేశారట. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించనున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పేసిన నాగార్జున

సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించనున్న 100వ సినిమాపై క్లారిటీ వచ్చింది.నాగ్ సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. ఇక ఈ 100వ సినిమాను మాత్రం సోలో హీరోగా చేయనున్నాడు. ఈసినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈవిషయాన్ని నాగార్జున ఓ టీవీ టాక్ షో లో వెల్లడించారు.నా నెక్స్ట్ సినిమాను కార్తీక్ తో చేస్తున్నాను .కార్తీక్ ఏడాది క్రితమే నరేషన్ ఇచ్చాడు.స్క్రిప్ర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్షన్ , ఫ్యామిలీ ,ఫన్ ఇలా అన్ని కలిపి ప్రాఫర్ మూవీగా రానుంది. చాలా గ్రాండియర్ గా ఈసినిమా తెరకెక్కనుంది.త్వరలోనే షూట్ స్టార్ట్ కానుందని నాగార్జున చెప్పుకొచ్చారు .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న వార్ 2

'వార్ 2' రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, భారీ స్థాయిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు, కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సినిమాకి విశేషమైన స్పందన వస్తోంది. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ హీరోయిజం, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్ తో వార్ 2 అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

హరిహర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్

'హరి హర వీర మల్లు' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది! పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రేపటి నుంచి అంటే ఆగస్టు 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుకుమార్ కుమార్తె సుకృతి వేణిని సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి తన తొలి సినిమాకే జాతీయ పురస్కారం గెలుచుకుని తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రానికిగాను ఉత్తమ బాల నటిగా ఎంపికయ్యారు. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

స్టాలిన్ రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. 4Kలో ఎలా ఉందో చూశారా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప కానుక అందనుంది. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'స్టాలిన్' ను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా యొక్క రీ-రిలీజ్ ట్రైలర్‌ను 4K క్వాలిటీతో విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మరియు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది నుండి త్వరలో రామ్ చరణ్ కొత్త లుక్స్

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ 16వ చిత్రంగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పెద్ది'. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు శర్మ 'రామ్ బుజ్జి'గా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ 'గౌర్నాయుడు'గా, జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

కాంతార: చాప్టర్ 1 నుండి.. గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రివీల్

ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం 'కాంతారా: చాప్టర్ 1'. గతంలో రికార్డులు సృష్టించిన 'కాంతారా' చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, చిత్ర యూనిట్ గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

'థామ' టీజర్ రిలీజ్.. భయపెట్టిన రష్మిక మందన్న

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోన్న లేటెస్ట్ హిందీ మూవీ 'థామా'. ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో హారర్-కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌ నిర్మిస్తోంది. రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ వంటి అగ్ర నటీనటులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో టీజర్ విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Mega 157 Title Glimpse to be Out Tomorrow on Chiranjeevi's Birthday
ట్రైలర్ & టీజర్

మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగ్.. Mega157 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న 'మెగా157' సినిమా టైటిల్ గ్లింప్స్ రేపు విడుదల కానుంది. చాలా కాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పొచ్చు. రేపు, అంటే ఆగస్టు 22న ఉదయం 11:25 నిమిషాలకు ఈ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Reveals Vishwambhara Release Time
సినిమా వార్తలు

విశ్వంభర రిలీజ్ ఎప్పుడో చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'విశ్వంభర' గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు హీరో చిరంజీవి తాజాగా ఓ ప్రత్యేక వీడియోలో వెల్లడించారు. కాగా ఈ సినిమా చిన్నపిల్లలతోపాటు పెద్దవారిని కూడా అలరిస్తుందని ఆయన తెలిపారు. చిత్రం విడుదలలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ, అందుకు సహేతుక కారణం ఉందని, ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ పార్ట్ ఎక్కువ ఉంటుందని, అందుకే బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారని చిరు చెప్పారు.

Srikanth Mవాట్సాప్
Ghaati Second Single Dassora Released
సినిమా వార్తలు

ఘాటి సెకండ్ సింగిల్ 'దస్సోరా' రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు ప్రధానపాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ 'సైలోరే' మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Lokesh Plans Film with Rajinikanth and Kamal haasan
సినిమా వార్తలు

రజినీ ,కమల్ తో సినిమా ప్లాన్ లో లోకేష్

ఖైదీతో సెన్సేషన్ సృష్టించి తరువాత విక్రమ్ , లియోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.లియో తరువాత లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేశాడు. కేవలం కాంబినేషన్ తో ఈసినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా నిన్నటివరకు 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. అయితే కోలీవుడ్ కి కూలీ ఫస్ట్ 1000కోట్ల సినిమా అవుతందని రిలీజ్ కు ముందు సినీ విశ్లేషకులు అంచనా వేసినా ఆ రేంజ్ రివ్యూస్ తెచ్చుకోలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
Kaithi 2 to Face Further Delay
సినిమా వార్తలు

మరింత ఆలస్యం కానున్న ఖైదీ 2

ఆరేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది తమిళ సినిమా ఖైదీ.హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఈసినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రీయేట్ అయ్యింది.ఇక ఖైదీకి సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు ఇంతకుముందు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Murugadoss Reveals the Reason Behind Darbar’s Failure
సినిమా వార్తలు

దర్బార్ అందుకే ఫెయిల్ అయ్యింది - మురగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్ - స్టార్ట్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దర్బార్. ఫస్ట్ టైం ఈ కాంబోలో మూవీ కావడంతో దర్బార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.దానికి తోడు అప్పటికీ మురగదాస్ సర్కార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉండడం తో దర్బార్ భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.సినిమాలో మురగదాస్ మార్క్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఇక ఈసినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు చెప్పుకొచ్చాడు మురగదాస్.

Mahender Reddyవాట్సాప్
Paradha Will be a Fresh Attempt in Telugu Cinema - Producer Vijay Donkada
ఇంటర్వ్యూ

పరదాకి సురేష్ బాబు, రానా చాలా సజెషన్స్ ఇచ్చారు, అవి వర్కవుట్ అయ్యాయి

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, మరో ప్రముఖ మలయాళీ నటి దర్శన రాజేంద్రన్‌, సీనియర్ నటి సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
King Nagarjuna's Ragada 4K Re-Release Trailer Out
ట్రైలర్ & టీజర్

కింగ్ నాగార్జున 'రగడ' రీ-రిలీజ్ ట్రైలర్ 4Kలో

నాగార్జున అభిమానులకు శుభవార్త. 'కింగ్' నాగార్జున స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రగడ' మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 29న ఈ సినిమా రీ-రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ఈ సినిమా 4K ట్రైలర్‌ను విడుదల చేసింది. మ్యాంగో మాస్ మీడియా సమర్పిస్తున్న ఈ ట్రైలర్, నాగార్జున అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Srikanth Mవాట్సాప్
Runtime of Madarasi Unveiled
సినిమా వార్తలు

మదరాసి రన్ టైం రివీల్

తమిళ హీరో శివ కార్తికేయన్ -స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి.గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టడంతో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.సెప్టెంబర్ 5న తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Naga Vamsi Responds Over Trolls on Him in Social Media
సినిమా వార్తలు

ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగవంశీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను తీస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ గురించి ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఆయన మాటతీరు కొంచెం ముక్కుసూటిగా, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందని సినీ జనాలతోపాటు మూవీ లవర్స్ అభిప్రాయం.

Srikanth Mవాట్సాప్
Chai Wala Teaser out now
ట్రైలర్ & టీజర్

చాయ్ వాలా టీజర్ రిలీజ్

ప్రామిసింగ్ యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం ‘చాయ్ వాలా’. నవాబ్ అనే టీ–కేఫ్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Peddi to Feature a Folk Song
సాంగ్

పెద్దిలో ఫోక్ సాంగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం సెకండ్ లుక్ కు సంబంధించిన పనుల్లో బిజీగా వుంది టీం.త్వరలోనే అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక ఈసినిమాలో అదిరిపోయే ఫోక్ సాంగ్ కూడా వుండనుందని సమాచారం. ఏ ఆర్ రెహమాన్ ఈసాంగ్ ను చాలా బాగా కంపోజ్ చేశారట. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించనున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Nagarjuna Announces His Next Project
సినిమా వార్తలు

నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పేసిన నాగార్జున

సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించనున్న 100వ సినిమాపై క్లారిటీ వచ్చింది.నాగ్ సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. ఇక ఈ 100వ సినిమాను మాత్రం సోలో హీరోగా చేయనున్నాడు. ఈసినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈవిషయాన్ని నాగార్జున ఓ టీవీ టాక్ షో లో వెల్లడించారు.నా నెక్స్ట్ సినిమాను కార్తీక్ తో చేస్తున్నాను .కార్తీక్ ఏడాది క్రితమే నరేషన్ ఇచ్చాడు.స్క్రిప్ర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్షన్ , ఫ్యామిలీ ,ఫన్ ఇలా అన్ని కలిపి ప్రాఫర్ మూవీగా రానుంది. చాలా గ్రాండియర్ గా ఈసినిమా తెరకెక్కనుంది.త్వరలోనే షూట్ స్టార్ట్ కానుందని నాగార్జున చెప్పుకొచ్చారు .

Mahender Reddyవాట్సాప్
WAR 2 Worldwide Collections in 6 Days
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న వార్ 2

'వార్ 2' రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, భారీ స్థాయిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు, కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సినిమాకి విశేషమైన స్పందన వస్తోంది. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ హీరోయిజం, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్ తో వార్ 2 అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Locked It's OTT Streaming Date and Platform
ఓటీటీ

హరిహర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్

'హరి హర వీర మల్లు' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది! పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రేపటి నుంచి అంటే ఆగస్టు 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
CM Revanth Reddy Felicitated Director Sukumar's Daughter Sukriti Veni on Winning National Award
సినిమా వార్తలు

సుకుమార్ కుమార్తె సుకృతి వేణిని సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి తన తొలి సినిమాకే జాతీయ పురస్కారం గెలుచుకుని తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రానికిగాను ఉత్తమ బాల నటిగా ఎంపికయ్యారు. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi's Stalin 4K Re-Release Trailer Out
ట్రైలర్ & టీజర్

స్టాలిన్ రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. 4Kలో ఎలా ఉందో చూశారా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప కానుక అందనుంది. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'స్టాలిన్' ను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా యొక్క రీ-రిలీజ్ ట్రైలర్‌ను 4K క్వాలిటీతో విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మరియు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan's Transformation Begins For Peddi Under Aalim Hakim
సినిమా వార్తలు

పెద్ది నుండి త్వరలో రామ్ చరణ్ కొత్త లుక్స్

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ 16వ చిత్రంగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పెద్ది'. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు శర్మ 'రామ్ బుజ్జి'గా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ 'గౌర్నాయుడు'గా, జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Team Kantara Chapter 1 Introduced Gulshan Devaiah as Kulashekara
ఫస్ట్ లుక్

కాంతార: చాప్టర్ 1 నుండి.. గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రివీల్

ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం 'కాంతారా: చాప్టర్ 1'. గతంలో రికార్డులు సృష్టించిన 'కాంతారా' చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, చిత్ర యూనిట్ గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

Srikanth Mవాట్సాప్
National Crush Rashmika Mandanna's Thama Teaser Released

షేర్