రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ నుండి 'ఏం జరుగుతోంది' పాట వస్తోంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్'. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి రెండవ సింగిల్ 'ఏం జరుగుతోంది' రేపు, ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచారు.
పూర్తి వార్త చదవండి
















