మెగాస్టార్ చిరంజీవి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 70వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరు బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆయన ఫ్యామిలీ గోవాలో ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రామ్ చరణ్ మరియు ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చరణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వీడియోలో చరణ్, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. చరణ్ తండ్రికి కేక్ తినపించగా, చిరంజీవి కూడా చరణ్‌కు కేక్ తినిపించి తనయుడిపై ప్రేమని వ్యక్తపరిచారు. దీనినంతటినీ చిరు సతీమణి సురేఖ పక్కన నిలబడి చిరునవ్వులు చిందిస్తూ గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Policeodu Telugu Movie Powerful Climax Scene | Vijay Thalapathy | Samantha | Telugu New Movies | TFN
13:03

SIIMA 2025 Press Meet Q&A Interaction | Manchu Lakshmi | Sundeep Kishan | Faria Abdullah | TFN
11:46

Jagadeka Veerudu Athiloka Sundari Re Release Public Response | Chiranjeevi |Sridevi | RaghavendraRao
04:37

YVS Chowdary Speech | NTR Production No 1 Muhurtham Shoot | Nandamuri Taraka Rama Rao | Veenah Rao
16:37
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























