అల్లరి నరేష్ 65 మూవీ లాంఛ్
హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ మళ్ళీ ఫుల్ బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి 12 ఏ రైల్వే కాలనీ కాగా మరొకటి ఆల్కహాల్.ఇక ఈరోజు నరేష్ నెక్స్ట్ సినిమా కూడా లాంఛ్ అయ్యింది.నరేష్ కి ఇది 65 వ సినిమా.అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ ఓపెనింగ్ జరుగగా దీనికి నాగ చైతన్య ,డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నరేశ్ కంఫర్ట్ జోన్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాకు రంభ ఊర్వశి మేనకా అనే టైటిల్ ను అనుకుంటున్నారట.చంద్ర మోహన్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.హాస్య మూవీస్ ,అన్నపూర్ణ…
పూర్తి వార్త చదవండి
















