కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

జైలర్ 2 షూట్ లో శివ రాజ్ కుమార్ జాయిన్

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది జైలర్.ఈసినిమా దాదాపు 600 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతుంది.ఈసీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రజినీ , కమల్ కాంబినేషన్ ఫిక్స్

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ,మరో సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కలిసి నటించనున్నారని రీసెంట్ గా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే అధికారికంగా ఈ కాంబో పై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ తాజాగా కమల్ హాసన్ ఈసినిమాను కన్ఫర్మ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్‌గా బాలయ్య.. మరో ఘనత

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు మరో అరుదైన, చారిత్రక గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అధికారులు ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపి, ప్రతిరోజు మార్కెట్ ప్రారంభానికి సూచికగా ఉండే ఆచారబద్ధమైన బెల్‌ను మోగించాల్సిందిగా కోరారు. ఇక వారి కోరిక మేరకు బాలయ్య NSE బెల్‌ను లాంఛనంగా మోగించారు. ఈ అరుదైన గౌరవంతో, బాలకృష్ణ గారు మరోసారి తన అశేష అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సాంగ్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఆ సాంగ్ మ్యూజిక్ యాప్ లలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ముంబైలో ఫ్యాన్స్‌తో కలిసి హాలీవుడ్ సినిమా చూసిన రష్మిక, టైగర్‌ ష్రాఫ్

అనిమే అభిమానుల కోసం క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇండియా నిర్వహించిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో 250కి పైగా అభిమానులు పాల్గొనగా, ప్రత్యేక ఆకర్షణగా రష్మిక మందన్నా మరియు టైగర్ ష్రాఫ్ హాజరై అనిమే కల్చర్‌ను సెలబ్రేట్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

లిటిల్ హార్ట్స్ 3 డేస్ కలెక్షన్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది లిటిల్ హార్ట్స్.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయగా రెండో రోజు అంత కన్నా ఎక్కువగా 4. 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక నిన్న అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో ఏకంగా 5. 42కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లో 12.21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 20 కోట్ల వరకు రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సాంగ్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

మెగా స్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక కొద్దీ రోజుల క్రితం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా ఈరోజు నుండి సాంగ్ షూట్ జరుగుతుంది.చిరు - నయనతార పై ఈషూట్ జరుగుతుండగా విజయ్ పోలంకి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ

మాస్ మహారాజా రవి తేజ మరియు దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో వస్తున్న చిత్రం RT 76. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా, అక్టోబర్ చివరికి పూర్తికానుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించనుంది చిత్ర బృందం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురి లాంటి హారర్ థ్రిల్లర్ తెలుగులో ఇప్పటివరకూ రాలేదు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ కల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురి యూనిక్ హారర్ ఫిల్మ్ - అనుపమ పరమేశ్వరన్

భైరవం తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హాలీవుడ్ రేంజ్‌లో.. ఓజీ BGM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ' ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తమన్ సంగీతం అంటేనే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా చేయడం. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ భారీ స్థాయిలో అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు తమన్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురిలో ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ అదిరిపోతాయి - బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

'సు ఫ్రమ్‌ సో' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే?

కన్నడలో ఘన విజయం సాధించి, తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందిన లేటెస్ట్ హరర్ కామెడీ సినిమా 'సు ఫ్రమ్ సో' ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అందిస్తూ, స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా-హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కిష్కింధపురి నుండి సెంటిమెంట్ సాంగ్‌ రిలీజ్

హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కొత్త లోక రాంపేజ్ కంటిన్యూ

హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో మలయాళంలో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర. విడుదలైన రోజు యావరేజ్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈసినిమా నెక్స్ట్ డే నుండి ఊహించని విధంగా రాంపేజ్ కొనసాగిస్తూ దూసుకుపోతుంది.నిన్న 9వ రోజు బుక్ మై షోలో 4 లక్ష్లలకు పైగా టికెట్స్ తెగాయి అంటే ఏ రేంజ్ లో విధ్వసం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కేరళలో 9 రోజుల్లో ఈసినిమా 48కోట్ల పైనే వసూళ్లను రాబట్టగా ఈరోజుతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో ఈసినిమా 140 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. రేపటితో 200 కోట్లకు చేరువకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ అప్పుడే బ్రేక్ ఈవెన్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్.యువ హీరోయిన్ శివాని నాగరం ఇందులో మౌళికి జంటగా నటించింది. ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది ఈసినిమా.ఇక నిన్న ఈసినిమా థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.లిమిటెడ్ స్క్రీన్ లలో విడుదలైన ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది.దాంతో తొలి రోజే టార్గెట్ ను పూర్తి చేసి హ్యుజ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.అటు ఓవర్సీస్ లో 100K మార్క్ దాటింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 1మిలియన్ డాలర్ మార్క్ చేరుకునేలా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో ఈ షూట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇక సెకండ్ సింగిల్ కూడా రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కన్నప్ప

టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ మంచు విష్ణు నటించిన మైథాలజికల్‌ ఎపిక్‌ కన్నప్ప ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. థియటర్లలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెం.1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే మొదటి స్థానాన్ని సాధించి మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్పిరిట్ బీజీఎమ్ లాక్

గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మూడో సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈసినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృత గా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది.రీసెంట్ గా హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు.యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి ప్రభాస్ సరసన నటించనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తున్న మదరాసి

గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్ నిన్న మదరాసితో ప్రేక్షకులముందుకు వచ్చాడు.స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ఈసినిమాను డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాకు మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే రివ్యూస్ తో సంబంధం లేకుండా శివకార్తికేయన్ స్టార్ పవర్ తో మొదటి రోజు ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Shiva Rajkumar Joins Jailer 2 Shoot
సినిమా వార్తలు

జైలర్ 2 షూట్ లో శివ రాజ్ కుమార్ జాయిన్

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది జైలర్.ఈసినిమా దాదాపు 600 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతుంది.ఈసీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Rajinikanth–Kamal Haasan Collaboration Fixed
సినిమా వార్తలు

రజినీ , కమల్ కాంబినేషన్ ఫిక్స్

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ,మరో సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కలిసి నటించనున్నారని రీసెంట్ గా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే అధికారికంగా ఈ కాంబో పై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ తాజాగా కమల్ హాసన్ ఈసినిమాను కన్ఫర్మ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna Becomes The First South Indian Actor to Ring NSE Bell in Mumbai
సినిమా వార్తలు

ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్‌గా బాలయ్య.. మరో ఘనత

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు మరో అరుదైన, చారిత్రక గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అధికారులు ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపి, ప్రతిరోజు మార్కెట్ ప్రారంభానికి సూచికగా ఉండే ఆచారబద్ధమైన బెల్‌ను మోగించాల్సిందిగా కోరారు. ఇక వారి కోరిక మేరకు బాలయ్య NSE బెల్‌ను లాంఛనంగా మోగించారు. ఈ అరుదైన గౌరవంతో, బాలకృష్ణ గారు మరోసారి తన అశేష అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Andhra King Taluka Second Song Out Now
సాంగ్

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సాంగ్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఆ సాంగ్ మ్యూజిక్ యాప్ లలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna, Tiger Shroff Attends For Demon Slayer Screening in Mumbai
సినిమా వార్తలు

ముంబైలో ఫ్యాన్స్‌తో కలిసి హాలీవుడ్ సినిమా చూసిన రష్మిక, టైగర్‌ ష్రాఫ్

అనిమే అభిమానుల కోసం క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇండియా నిర్వహించిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో 250కి పైగా అభిమానులు పాల్గొనగా, ప్రత్యేక ఆకర్షణగా రష్మిక మందన్నా మరియు టైగర్ ష్రాఫ్ హాజరై అనిమే కల్చర్‌ను సెలబ్రేట్ చేశారు.

Srikanth Mవాట్సాప్
little hearts 3 days collections
బాక్సాఫీస్

లిటిల్ హార్ట్స్ 3 డేస్ కలెక్షన్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది లిటిల్ హార్ట్స్.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయగా రెండో రోజు అంత కన్నా ఎక్కువగా 4. 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక నిన్న అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో ఏకంగా 5. 42కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లో 12.21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 20 కోట్ల వరకు రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
mana Shankara Vara Prasad Garu Takes Part in Song Filming
సాంగ్

సాంగ్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

మెగా స్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక కొద్దీ రోజుల క్రితం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా ఈరోజు నుండి సాంగ్ షూట్ జరుగుతుంది.చిరు - నయనతార పై ఈషూట్ జరుగుతుండగా విజయ్ పోలంకి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Mass Maharaja Ravi Teja's RT 76 to be Released in 2026 Pongal
సినిమా వార్తలు

ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ

మాస్ మహారాజా రవి తేజ మరియు దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో వస్తున్న చిత్రం RT 76. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా, అక్టోబర్ చివరికి పూర్తికానుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించనుంది చిత్ర బృందం.

Srikanth Mవాట్సాప్
Producer Sahu Garapati Says, A Horror Thriller Like Kishkindhapuri Never Came in Telugu
సినిమా వార్తలు

కిష్కింధపురి లాంటి హారర్ థ్రిల్లర్ తెలుగులో ఇప్పటివరకూ రాలేదు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ కల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri is a Unique Horror Film says Anupama Parameswaran
సినిమా వార్తలు

కిష్కింధపురి యూనిక్ హారర్ ఫిల్మ్ - అనుపమ పరమేశ్వరన్

భైరవం తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Music Director S. Thaman Collaborating With Iconic Abbey Road Studios For OG BGM
సినిమా వార్తలు

హాలీవుడ్ రేంజ్‌లో.. ఓజీ BGM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ' ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తమన్ సంగీతం అంటేనే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా చేయడం. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ భారీ స్థాయిలో అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు తమన్.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri is Full of Shock Factors, Says Bellamkonda Srinivas
సినిమా వార్తలు

కిష్కింధపురిలో ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ అదిరిపోతాయి - బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Su From So Locks OTT Release Date
ఓటీటీ

'సు ఫ్రమ్‌ సో' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే?

కన్నడలో ఘన విజయం సాధించి, తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందిన లేటెస్ట్ హరర్ కామెడీ సినిమా 'సు ఫ్రమ్ సో' ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అందిస్తూ, స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా-హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది.

Srikanth Mవాట్సాప్
Team Kishkindhapuri Released Needhi Naadhi O Chiru Lokam Song
సాంగ్

కిష్కింధపురి నుండి సెంటిమెంట్ సాంగ్‌ రిలీజ్

హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Kotha Lokah Rampage Continues at the Box office
బాక్సాఫీస్

కొత్త లోక రాంపేజ్ కంటిన్యూ

హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో మలయాళంలో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర. విడుదలైన రోజు యావరేజ్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈసినిమా నెక్స్ట్ డే నుండి ఊహించని విధంగా రాంపేజ్ కొనసాగిస్తూ దూసుకుపోతుంది.నిన్న 9వ రోజు బుక్ మై షోలో 4 లక్ష్లలకు పైగా టికెట్స్ తెగాయి అంటే ఏ రేంజ్ లో విధ్వసం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కేరళలో 9 రోజుల్లో ఈసినిమా 48కోట్ల పైనే వసూళ్లను రాబట్టగా ఈరోజుతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో ఈసినిమా 140 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. రేపటితో 200 కోట్లకు చేరువకానుంది.

Mahender Reddyవాట్సాప్
Little Hearts Turns Profitable in No Time
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ అప్పుడే బ్రేక్ ఈవెన్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్.యువ హీరోయిన్ శివాని నాగరం ఇందులో మౌళికి జంటగా నటించింది. ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది ఈసినిమా.ఇక నిన్న ఈసినిమా థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.లిమిటెడ్ స్క్రీన్ లలో విడుదలైన ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది.దాంతో తొలి రోజే టార్గెట్ ను పూర్తి చేసి హ్యుజ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.అటు ఓవర్సీస్ లో 100K మార్క్ దాటింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 1మిలియన్ డాలర్ మార్క్ చేరుకునేలా…

Mahender Reddyవాట్సాప్
andhra king taluka second single promo out now
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో ఈ షూట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇక సెకండ్ సింగిల్ కూడా రానుంది.

Mahender Reddyవాట్సాప్
Vishnu Manchu’s Kannappa Trending No.1 in OTT
ఓటీటీ

ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కన్నప్ప

టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ మంచు విష్ణు నటించిన మైథాలజికల్‌ ఎపిక్‌ కన్నప్ప ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. థియటర్లలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెం.1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే మొదటి స్థానాన్ని సాధించి మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది.

Srikanth Mవాట్సాప్
Background Score Locked for Spirit

షేర్