కిష్కింధపురి సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

Kishkindhapuri Completes Censor Formalities and Certified With A

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ పతాకంపై రూపొందుతున్న సాహు గారపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిష్కింధపురి సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమా ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీనిని బట్టి ఈ చిత్రంలో ఇంటెన్స్, మరియు రా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. ఇక ఈ సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా యొక్క థ్రిల్లింగ్ కథాంశాన్ని చూచాయగా వెల్లడిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.