మదరాసి క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ - హీరో శివ కార్తికేయన్
గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివకార్తికేయన్. ఈసినిమా 300కోట్లకుపైనే వసూళ్లను రాబట్టుకుంది. తెలుగులోకూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక నెక్స్ట్ శివ కార్తికేయన్ మదరాసి తో రానున్నది. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండి


















