కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అనౌన్స్ మెంట్ రానుంది

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.టీజర్ కూడా రెడీ గా వుంది. 75 సెకండ్ల నిడివితో ఈ టీజర్ రానుంది.రేపు రిలీజ్ డేట్ చెప్పనున్నారు.ఈవారంలోనే ఈ టీజర్ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

సుధీర్ బాబు 'జటాధర' నుండి స్పెషల్ సాంగ్ వస్తోంది

టాలీవుడ్ నవదళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'జటాధర'. బాలీవుడ్ స్టార్ నటీమణులు సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపుదశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక సూపర్ అప్‌డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పూరి–సేతుపతి ప్రాజెక్ట్‌ కోసం.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్‌

మాటల కంటే సంగీతమే గట్టిగా మాట్లాడే బ్లాక్‌బస్టర్ కంపోజర్‌, జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌కు సంగీతం అందించనున్నారు. 'యానిమల్' సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా తన మ్యూజిక్ పవర్ ఏంటో చూపించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఉపేంద్ర రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కల్ట్ క్లాసిక్ థియేటర్లలో మళ్లీ మతిపోగొట్టడానికి సిద్ధమవుతోంది! సంచలన దర్శకుడు, నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఉపేంద్ర' సినిమా గ్రాండ్ రీ-రిలీజ్ కోసం అంతా సిద్ధమైంది. తాజాగా, చిత్ర యూనిట్ ఈ రీ-రిలీజ్ కోసం ప్రత్యేకంగా కట్ చేసిన ట్రైలర్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

డ్యూడ్ ట్రైలర్ రిలీజ్

లవ్ టుడే ,డ్రాగన్ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.ఈనెల 17న రిలీజ్ కానుంది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది. సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ రోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శశివదనే.. నైజాంలో రిలీజ్ చేయనున్న బడా సంస్థ

యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'శశివదనే' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం నైజాం ప్రాంత పంపిణీ హక్కులను బడా సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకటేష్‌-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ షురూ..

వినోద ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త ఇది! మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుమారు 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా వెనుక స్థానం సంపాదించుకున్నారు. ఈసారి ఆయన అందరి మనసుకు నచ్చిన నటుడు, విక్టరీ వెంకటేష్ గారితో జతకట్టడం సినీ వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన వార్ 2.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల అంచనాలను అందుకుని థియేటర్లలో సంచలనం సృష్టించిన యాష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ చిత్రం ‘వార్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరియు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈ హై-యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే స్టార్ హీరోల కాంబినేషన్ కారణంగా మూవీ లవర్స్ ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పెద్ది.. నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్‌ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది- హీరో ప్రదీప్ రంగనాథన్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

3 మిలియన్ డాలర్ క్లబ్ లో కాంతార చాప్టర్ 1

కాంతార చాప్టర్ 1 ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోకూడా అదరగొడుతుంది.అందులో భాగంగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. అంతేకాదు ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ ,ఫిజి లో కలిపి 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఇదే రన్ ను కొనసాగించాల్సివుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్ సెన్సార్ కంప్లీట్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ - మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్యూడ్.మైత్రికి తమిళంలో ఇది రెండో సినిమా. కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది.ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.డ్యూడ్ కి యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేయగా 2 గంటల 19నిమిషాల రన్ టైం తో థియేటర్లోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కాంతార చాప్టర్ 1.. 6 డేస్ కలెక్షన్స్

ఫస్ట్ వీకెండ్ లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకున్న కాంతార చాప్టర్ 1 వీక్ డేస్ లోకూడా అదే జోరు కొనసాగిస్తుండడం తో కేవలం ఆరు రోజుల్లోనే ఈసినిమా 400కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నిన్న ఈసినిమా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించింది.నిన్న ఒక్క రోజే బుక్ మై షో లో 5 లక్షలుపైగా టికెట్స్ తెగాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా రాంపేజ్ కొనసాగిస్తుంది. నిన్నటి తో అక్కడ 100కోట్ల మార్క్ ను చేరుకుంది. దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మలయాళం లోకూడా సాలిడ్ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నిన్నటి తో కేరళలో 28కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. తమిళంలోకూడా హిట్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఓజీ

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాస్‌ అటిట్యూడ్‌తో దుమ్మురేపిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సంచలన రన్ కొనసాగిస్తోంది. తాజాగా నార్త్ అమెరికా ప్రాంతంలో ఈ చిత్రం 5.5 మిలియన్‌ డాలర్స్ (దాదాపు రూ.46 కోట్లు) వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వా వాతియార్ విడుదల తేదీ ఖరారు

తమిళ హీరో కార్తీ వా వాతియార్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక మేకర్స్ ఈరోజు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.డిసెంబర్ 5న వా వాతియార్ థియేటర్లోకి రానుంది.అయితే అదే రోజు మచ్ అవైటెడ్ మూవీ అఖండ 2 విడుదలకానుండడంతో వా వాతియార్ కు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌లో విలన్ రోల్ ఆఫర్ చేశారు - ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్టైల్, ఫన్నీ స్పీచులతో సంచలనం సృష్టించే మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తాజాగా టాలీవుడ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు తనకు భారీ ఆఫర్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

మాస్ జాతర నుండి 'హుడియో హుడియో' సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' నుంచి మూడవ పాట విడుదలైంది. రవితేజ, శ్రీలీల ల కాంబినేషన్‌లో రొమాంటిక్ బీట్స్‌తో సాగే 'హుడియో హుడియో' లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం నేడు (అక్టోబర్ 8) ఉదయం విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా.. పౌర్ణమి రీ-రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల సందడిలో, ఫ్యాన్స్‌కి మరో ఆనందం చేరింది. ప్రభాస్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా “పౌర్ణమి” మళ్లీ పెద్ద తెరపైకి రానుంది. అక్టోబర్ 23న రీ-రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్‌లో ఉంది. యమ్‌.ఎస్‌. రాజు నిర్మాణంలో, కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన “పౌర్ణమి” ఆధ్యాత్మికత, ప్రేమ, త్యాగం కలగలిపిన కథతో ఆ సమయంలో ప్రేక్షకులను కట్టిపడేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కె-ర్యాంప్ టైటిల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'కె-ర్యాంప్' ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ సినిమాలోని మోస్ట్ అవైటెడ్ టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ మాస్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చి రికార్డు వ్యూస్‌ను సాధిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఫంకీ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే

యంగ్ హీరో విశ్వక్ సేన్,జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ డైరెక్షన్ లో ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో కైదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫంకీ ఇండస్ట్రీ మీద సెటైరికల్ సినిమాగా తెరకెక్కుతుంది.ఇందులో విశ్వక్ సేన్ డైరెక్టర్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Andhra King Taluka Teaser Update on the Way
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అనౌన్స్ మెంట్ రానుంది

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.టీజర్ కూడా రెడీ గా వుంది. 75 సెకండ్ల నిడివితో ఈ టీజర్ రానుంది.రేపు రిలీజ్ డేట్ చెప్పనున్నారు.ఈవారంలోనే ఈ టీజర్ రానుంది.

Mahender Reddyవాట్సాప్
Pallo Latke Song Coming Soon From Sudheer Babu's Jatadhara
సాంగ్

సుధీర్ బాబు 'జటాధర' నుండి స్పెషల్ సాంగ్ వస్తోంది

టాలీవుడ్ నవదళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'జటాధర'. బాలీవుడ్ స్టార్ నటీమణులు సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపుదశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక సూపర్ అప్‌డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Team Puri-Sethupathi Welcomes National Award Winner Harshavardhan Rameshwar
సినిమా వార్తలు

పూరి–సేతుపతి ప్రాజెక్ట్‌ కోసం.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్‌

మాటల కంటే సంగీతమే గట్టిగా మాట్లాడే బ్లాక్‌బస్టర్ కంపోజర్‌, జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌కు సంగీతం అందించనున్నారు. 'యానిమల్' సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా తన మ్యూజిక్ పవర్ ఏంటో చూపించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Upendra Re-Release Trailer Out
ట్రైలర్ & టీజర్

ఉపేంద్ర రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కల్ట్ క్లాసిక్ థియేటర్లలో మళ్లీ మతిపోగొట్టడానికి సిద్ధమవుతోంది! సంచలన దర్శకుడు, నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఉపేంద్ర' సినిమా గ్రాండ్ రీ-రిలీజ్ కోసం అంతా సిద్ధమైంది. తాజాగా, చిత్ర యూనిట్ ఈ రీ-రిలీజ్ కోసం ప్రత్యేకంగా కట్ చేసిన ట్రైలర్‌ను విడుదల చేసింది.

Srikanth Mవాట్సాప్
Dude Trailer Out Now
ట్రైలర్ & టీజర్

డ్యూడ్ ట్రైలర్ రిలీజ్

లవ్ టుడే ,డ్రాగన్ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.ఈనెల 17న రిలీజ్ కానుంది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది. సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ రోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Sasivadane To Release Across Nizam by Mythri Movie Distributors
సినిమా వార్తలు

శశివదనే.. నైజాంలో రిలీజ్ చేయనున్న బడా సంస్థ

యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'శశివదనే' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం నైజాం ప్రాంత పంపిణీ హక్కులను బడా సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Victory Venkatesh and Trivikram Combo Fixed, All Set For Goes on Floors
సినిమా వార్తలు

వెంకటేష్‌-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ షురూ..

వినోద ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త ఇది! మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుమారు 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా వెనుక స్థానం సంపాదించుకున్నారు. ఈసారి ఆయన అందరి మనసుకు నచ్చిన నటుడు, విక్టరీ వెంకటేష్ గారితో జతకట్టడం సినీ వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.

Srikanth Mవాట్సాప్
War 2 Now Streaming on OTT, Featuring The Epic NTR-Hrithik Face-Off
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన వార్ 2.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల అంచనాలను అందుకుని థియేటర్లలో సంచలనం సృష్టించిన యాష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ చిత్రం ‘వార్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరియు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈ హై-యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే స్టార్ హీరోల కాంబినేషన్ కారణంగా మూవీ లవర్స్ ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Team Peddi To Shoot a Spectacular Song From Tomorrow in Pune
సాంగ్

పెద్ది.. నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Pradeep Ranganathan Says Dude is a Film Everyone Can Relate To
సినిమా వార్తలు

డ్యూడ్‌ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది- హీరో ప్రదీప్ రంగనాథన్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Joins the $3 Million Club in North America
సినిమా వార్తలు

3 మిలియన్ డాలర్ క్లబ్ లో కాంతార చాప్టర్ 1

కాంతార చాప్టర్ 1 ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోకూడా అదరగొడుతుంది.అందులో భాగంగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. అంతేకాదు ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ ,ఫిజి లో కలిపి 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఇదే రన్ ను కొనసాగించాల్సివుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Dude Clears Censor Formalities
సినిమా వార్తలు

డ్యూడ్ సెన్సార్ కంప్లీట్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ - మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్యూడ్.మైత్రికి తమిళంలో ఇది రెండో సినిమా. కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది.ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.డ్యూడ్ కి యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేయగా 2 గంటల 19నిమిషాల రన్ టైం తో థియేటర్లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Impressive 6-Day Collections for Kantara Chapter 1
బాక్సాఫీస్

కాంతార చాప్టర్ 1.. 6 డేస్ కలెక్షన్స్

ఫస్ట్ వీకెండ్ లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకున్న కాంతార చాప్టర్ 1 వీక్ డేస్ లోకూడా అదే జోరు కొనసాగిస్తుండడం తో కేవలం ఆరు రోజుల్లోనే ఈసినిమా 400కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నిన్న ఈసినిమా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించింది.నిన్న ఒక్క రోజే బుక్ మై షో లో 5 లక్షలుపైగా టికెట్స్ తెగాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా రాంపేజ్ కొనసాగిస్తుంది. నిన్నటి తో అక్కడ 100కోట్ల మార్క్ ను చేరుకుంది. దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మలయాళం లోకూడా సాలిడ్ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నిన్నటి తో కేరళలో 28కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. తమిళంలోకూడా హిట్…

Mahender Reddyవాట్సాప్
OG Roars at North American Box Office With Over 5.5M Dollars
బాక్సాఫీస్

ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఓజీ

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాస్‌ అటిట్యూడ్‌తో దుమ్మురేపిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సంచలన రన్ కొనసాగిస్తోంది. తాజాగా నార్త్ అమెరికా ప్రాంతంలో ఈ చిత్రం 5.5 మిలియన్‌ డాలర్స్ (దాదాపు రూ.46 కోట్లు) వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Vaa Vaathiyaar Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

వా వాతియార్ విడుదల తేదీ ఖరారు

తమిళ హీరో కార్తీ వా వాతియార్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక మేకర్స్ ఈరోజు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.డిసెంబర్ 5న వా వాతియార్ థియేటర్లోకి రానుంది.అయితే అదే రోజు మచ్ అవైటెడ్ మూవీ అఖండ 2 విడుదలకానుండడంతో వా వాతియార్ కు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
MLA Mallareddy Reveals He Got an Offer in Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌లో విలన్ రోల్ ఆఫర్ చేశారు - ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్టైల్, ఫన్నీ స్పీచులతో సంచలనం సృష్టించే మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తాజాగా టాలీవుడ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు తనకు భారీ ఆఫర్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
Hudiyo Hudiyo Lyrical Song Out From Ravi Teja's Mass Jathara
సాంగ్

మాస్ జాతర నుండి 'హుడియో హుడియో' సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' నుంచి మూడవ పాట విడుదలైంది. రవితేజ, శ్రీలీల ల కాంబినేషన్‌లో రొమాంటిక్ బీట్స్‌తో సాగే 'హుడియో హుడియో' లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం నేడు (అక్టోబర్ 8) ఉదయం విడుదల చేసింది.

Srikanth Mవాట్సాప్
Pournami Re-Releasing in 4k on Rebel Star Prabhas' Birthday Oct 23rd
సినిమా వార్తలు

రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా.. పౌర్ణమి రీ-రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల సందడిలో, ఫ్యాన్స్‌కి మరో ఆనందం చేరింది. ప్రభాస్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా “పౌర్ణమి” మళ్లీ పెద్ద తెరపైకి రానుంది. అక్టోబర్ 23న రీ-రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్‌లో ఉంది. యమ్‌.ఎస్‌. రాజు నిర్మాణంలో, కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన “పౌర్ణమి” ఆధ్యాత్మికత, ప్రేమ, త్యాగం కలగలిపిన కథతో ఆ సమయంలో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Srikanth Mవాట్సాప్
K-Ramp Title Song Released, and Goes Viral on YouTube
సాంగ్

కె-ర్యాంప్ టైటిల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'కె-ర్యాంప్' ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ సినిమాలోని మోస్ట్ అవైటెడ్ టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ మాస్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చి రికార్డు వ్యూస్‌ను సాధిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Exciting Update on Funky Teaser Release

షేర్