కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ షూట్ అప్డేట్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ ( వర్కింగ్ టైటిల్).ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ కాగా ఈ నెల చివర్లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందని నిర్మాత మైత్రి రవి శంకర్ తెలిపారు.వచ్చే ఏడాది సమ్మర్ వరకు నాన్ స్టాప్ గా కొనసాగనుంది.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1 సక్సెస్.. ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రిషబ్ శెట్టి ప్రత్యేక పూజలు

కన్నడ చిత్రసీమ నుండి వచ్చి, తన అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ &టీవీల్లోకి రానున్న కిష్కింధపురి

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురితో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఫస్ట్ ఓటీటీ లోకి రానుంది.జీ 5 ఈనెల 17 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఆ తరువాత రెండు రోజులకు జీ తెలుగు లో టీవీ ప్రీమియర్ పడనుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ లో లేదా టీవీ లో చూడొచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.75 సెకండ్ల నిడివితో ఈ నెల 12న ఈ టీజర్ విడుదలకానుంది. టీజర్ వచ్చాక సినిమాపై హైప్ డబుల్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఫంకీ టీజర్ రిలీజ్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫంకీ. సినిమా ఇండస్ట్రీ పై సెటైరికల్ మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ హిలేరియస్ గా ఉంది. అనుదీప్ మార్క్ కామెడీ టీజర్ లో హైలైట్ అయ్యింది.ఇందులోని వన్ లైనర్స్ అనుదీప్ గత చిత్రాలు జాతిరత్నాలు , ప్రిన్స్ సినిమాలను గుర్తు చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్‌లో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు - మైత్రి రవిశంకర్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్‌ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బర్త్‌డే స్పెషల్స్

తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అదొక విశ్వాసం, అదొక బ్రాండ్ అని నిరూపించిన సృజనశీలి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు గడ్డపై పుట్టి, తన అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వ్యక్తిగత జీవితం నుండి అంతర్జాతీయ ఖ్యాతి వరకు సాగిన అద్భుత ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కాంతార చాప్టర్ 1 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

గత వారంలో భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. నిన్నటి తో ఈసినిమా ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక 7రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 509కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో కెజిఎఫ్ 2 తరువాత 500కోట్ల క్లబ్ లో చేరిన రెండో కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్‌లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి - ప్రదీప్ రంగనాథన్

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే, డ్రాగన్‌' వంటి రెండు వరుస సూపర్ హిట్‌ల తర్వాత ఇప్పుడు 'డ్యూడ్‌'తో దీపావళి కానుకగా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

డ్యూడ్‌ ట్రైలర్‌ హైలైట్స్

న్యూ ఇయర్ కానుకగా.. 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్

టాలీవుడ్‌లో ఎప్పటికీ మరుపురాని, కుటుంబ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన చిత్రాలలో ఒకటైన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేష్ గారి నటన, త్రివిక్రమ్ గారి సంభాషణల మ్యాజిక్ ఉన్న ఈ టైమ్‌లెస్ క్లాసిక్‌ను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ ఆహ్లాదకరమైన ఎంటర్‌టైనర్‌ను సరిగ్గా కొత్త సంవత్సరం రోజున, జనవరి 1, 2026 నాడు, థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకీ 77 హీరోయిన్ రేస్ లో శ్రీనిధి శెట్టి

మచ్ అవైటెడ్ కాంబో సీనియర్ హీరో వెంకటేష్ -స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనున్నారని తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది.మరి కొద్దీ రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.వీలైనంత తొందరగా ఈసినిమాను కంప్లీట్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వృషభ విడుదల తేదీ ఖరారు

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వృషభ. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఫిషియల్ : ఫంకీలో కయదు లోహర్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ నటిస్తుందని ఇటీవల రివీల్ అవ్వగా తాజాగా మేకర్స్ ఈరోజు అఫిషియల్ గా ప్రకటించారు.ఇందులో ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని సమాచారం.ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది.త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కె - ర్యాంప్ ట్రైలర్ డేట్ ఫిక్స్

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈదీపావళికి కె -ర్యాంప్ తో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ ట్రైలర్ రానుంది. ఈనెల 11న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పెద్ది.. పూణే షెడ్యూల్‌ స్టార్ట్, చరణ్-జాన్వీపై సాంగ్ షూట్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ‘60 శాతం షూటింగ్‌ పూర్తయింది. అయితే, చిత్ర యూనిట్ ఇప్పటికే ఫస్టాఫ్ లాక్ చేసినట్టు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రేమంటే ఫస్ట్ సింగిల్ రిలీజ్

ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు."థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అనౌన్స్ మెంట్ రానుంది

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.టీజర్ కూడా రెడీ గా వుంది. 75 సెకండ్ల నిడివితో ఈ టీజర్ రానుంది.రేపు రిలీజ్ డేట్ చెప్పనున్నారు.ఈవారంలోనే ఈ టీజర్ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Exciting Shoot Update from NTR and Prashanth Neel’s Film
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ షూట్ అప్డేట్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ ( వర్కింగ్ టైటిల్).ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ కాగా ఈ నెల చివర్లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందని నిర్మాత మైత్రి రవి శంకర్ తెలిపారు.వచ్చే ఏడాది సమ్మర్ వరకు నాన్ స్టాప్ గా కొనసాగనుంది.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Rishab Shetty Visits and Offers Special Prayers At Mumbais Siddhivinayak Temple
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1 సక్సెస్.. ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రిషబ్ శెట్టి ప్రత్యేక పూజలు

కన్నడ చిత్రసీమ నుండి వచ్చి, తన అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri All Set for Digital and TV Debut
ఓటీటీ

ఓటీటీ &టీవీల్లోకి రానున్న కిష్కింధపురి

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురితో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఫస్ట్ ఓటీటీ లోకి రానుంది.జీ 5 ఈనెల 17 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఆ తరువాత రెండు రోజులకు జీ తెలుగు లో టీవీ ప్రీమియర్ పడనుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ లో లేదా టీవీ లో చూడొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Teaser Date Revealed
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.75 సెకండ్ల నిడివితో ఈ నెల 12న ఈ టీజర్ విడుదలకానుంది. టీజర్ వచ్చాక సినిమాపై హైప్ డబుల్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Vishwak Sen’s Funky Teaser Unveiled
ట్రైలర్ & టీజర్

ఫంకీ టీజర్ రిలీజ్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫంకీ. సినిమా ఇండస్ట్రీ పై సెటైరికల్ మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ హిలేరియస్ గా ఉంది. అనుదీప్ మార్క్ కామెడీ టీజర్ లో హైలైట్ అయ్యింది.ఇందులోని వన్ లైనర్స్ అనుదీప్ గత చిత్రాలు జాతిరత్నాలు , ప్రిన్స్ సినిమాలను గుర్తు చేశాయి.

Mahender Reddyవాట్సాప్
Producer Mythri Ravi Shankar Predicts Dude Will be Blockbuster
సినిమా వార్తలు

డ్యూడ్‌లో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు - మైత్రి రవిశంకర్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Pradeep Ranganathan Will Entertain Everyone With Dude, Says Actor Sarath Kumar
సినిమా వార్తలు

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Rajamouli Birthday Mahesh Babu, NTR, Ram Charan and Other Celebs Extends Wishes
సినిమా వార్తలు

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్‌ చేశారు.

Srikanth Mవాట్సాప్
SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar
బర్త్‌డే స్పెషల్స్

తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అదొక విశ్వాసం, అదొక బ్రాండ్ అని నిరూపించిన సృజనశీలి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు గడ్డపై పుట్టి, తన అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వ్యక్తిగత జీవితం నుండి అంతర్జాతీయ ఖ్యాతి వరకు సాగిన అద్భుత ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 First Week Collections
బాక్సాఫీస్

కాంతార చాప్టర్ 1 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

గత వారంలో భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. నిన్నటి తో ఈసినిమా ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక 7రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 509కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో కెజిఎఫ్ 2 తరువాత 500కోట్ల క్లబ్ లో చేరిన రెండో కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Dude Will Feature Surprising Elements, Say Pradeep Ranganathan
సినిమా వార్తలు

డ్యూడ్‌లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి - ప్రదీప్ రంగనాథన్

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే, డ్రాగన్‌' వంటి రెండు వరుస సూపర్ హిట్‌ల తర్వాత ఇప్పుడు 'డ్యూడ్‌'తో దీపావళి కానుకగా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Pradeep Ranganathan's Dude Trailer Highlights
ట్రైలర్ & టీజర్

డ్యూడ్‌ ట్రైలర్‌ హైలైట్స్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Venkatesh's Nuvvu Naaku Nachav Returns to Theatres on Jan 1st, 2026
సినిమా వార్తలు

న్యూ ఇయర్ కానుకగా.. 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్

టాలీవుడ్‌లో ఎప్పటికీ మరుపురాని, కుటుంబ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన చిత్రాలలో ఒకటైన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేష్ గారి నటన, త్రివిక్రమ్ గారి సంభాషణల మ్యాజిక్ ఉన్న ఈ టైమ్‌లెస్ క్లాసిక్‌ను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ ఆహ్లాదకరమైన ఎంటర్‌టైనర్‌ను సరిగ్గా కొత్త సంవత్సరం రోజున, జనవరి 1, 2026 నాడు, థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Srinidhi Shetty Considered for Venkatesh 77 Female Lead
సినిమా వార్తలు

వెంకీ 77 హీరోయిన్ రేస్ లో శ్రీనిధి శెట్టి

మచ్ అవైటెడ్ కాంబో సీనియర్ హీరో వెంకటేష్ -స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనున్నారని తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది.మరి కొద్దీ రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.వీలైనంత తొందరగా ఈసినిమాను కంప్లీట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Makers Lock the Release Date of Vrusshabha
రిలీజ్ అప్‌డేట్

వృషభ విడుదల తేదీ ఖరారు

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వృషభ. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Kayadu Lohar confirmed as the female lead in Funky
సినిమా వార్తలు

అఫిషియల్ : ఫంకీలో కయదు లోహర్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ నటిస్తుందని ఇటీవల రివీల్ అవ్వగా తాజాగా మేకర్స్ ఈరోజు అఫిషియల్ గా ప్రకటించారు.ఇందులో ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని సమాచారం.ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది.త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram’s K-Ramp Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

కె - ర్యాంప్ ట్రైలర్ డేట్ ఫిక్స్

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈదీపావళికి కె -ర్యాంప్ తో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ ట్రైలర్ రానుంది. ఈనెల 11న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Team Peddi Begins Next Schedule in Pune To Shoot a Spectacular Song
సాంగ్

పెద్ది.. పూణే షెడ్యూల్‌ స్టార్ట్, చరణ్-జాన్వీపై సాంగ్ షూట్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ‘60 శాతం షూటింగ్‌ పూర్తయింది. అయితే, చిత్ర యూనిట్ ఇప్పటికే ఫస్టాఫ్ లాక్ చేసినట్టు సమాచారం.

Srikanth Mవాట్సాప్
First Single from Premante Released
సినిమా వార్తలు

ప్రేమంటే ఫస్ట్ సింగిల్ రిలీజ్

ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు."థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Teaser Update on the Way

షేర్