మీకు నచ్చిన మోస్ట్ అవైడెట్ ట్రైలర్?
ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఇక ఈ నెలలో పలు సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాలు సలార్, డంకీ సినిమాలు. రెండు సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఎంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డంకీ సినిమా డిసెంబర్ 21 తేదీన రిలీజ్ అవుతుండగా..సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇరు చిత్రాల మేకర్స్. ఇక ఈరెండు సినిమాల ట్రైలర్ లు రెండూ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు సినిమాల ట్రైలర్ లు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మరి…
పూర్తి వార్త చదవండి


















