ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఇక ఈ నెలలో పలు సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాలు సలార్, డంకీ సినిమాలు. రెండు సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఎంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డంకీ సినిమా డిసెంబర్ 21 తేదీన రిలీజ్ అవుతుండగా..సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇరు చిత్రాల మేకర్స్. ఇక ఈరెండు సినిమాల ట్రైలర్ లు రెండూ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు సినిమాల ట్రైలర్ లు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మరి ఈ రెండు ట్రైలర్ లలో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏదో మీఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110045″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Shahrukh Khan to Make South Entry with Atlee Movie | SRK New Movie Update | Telugu FilmNagar
01:21

Shahrukh Khan Blockbuster Telugu Full Movie | Prematho Telugu Movie | Manisha Koirala | Mani Ratnam
02:39:30

Shahrukh Khan JAWAN TEASER | Review | SRK | Atlee | Anirudh | Shahrukh Khan New Movie 2022 | TFN
01:48

Jiya Jale (Innaalilaa Ledule) Full Video Song | Prematho Movie Songs | Shahrukh Khan | AR Rahman
04:52
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: