డిసెంబర్ నుంచి బాలయ్య, బోయపాటి చిత్రం?
`సింహా`, `లెజెండ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ రానున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం... ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ నుంచి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య... కె.యస్.రవికుమార్ రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో... బోయపాటి కాంబినేషన్ మూవీని డిసెంబర్ నుంచి మొదలుపెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. అలాగే... 2020 వేసవిలో ఈ సినిమా…
పూర్తి వార్త చదవండి








