మరో జాక్ పాట్ మూవీ “కల్కి “

Kalki Movie Another Jackpot For Rajasekhar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kalki Movie Updates,Kalki Telugu Movie Latest News,Kalki – A Mind Boggling Thriller In Making?,Kalki Telugu Movie Another Jackpot For Hero Rajasekhar,Kalki is Another Jackpot For Actor Rajasekhar
Kalki Movie Another Jackpot For Rajasekhar

డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన PSV గరుడ వేగ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తో ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ కు కల్కి మూవీ మరో జాక్ పాట్ మూవీ కానుంది . శివాని, శివాత్మిక మూవీస్, హ్యాపీ మూవీస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 1983 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్, థ్రిల్లర్ కల్కి మూవీ జూన్ 28 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కల్కి మూవీ లో యాంగ్రీ యంగ్ మాన్ లా కాకుండా డిటెక్టివ్ గా ఒక కేస్ ను సాల్వ్ చేసే క్యారెక్టర్ లో రాజ శేఖర్ నటించారు. అదా శర్మ, నందిత శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయికలు కాగా అశుతోష్ రానా, నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. రిలీజయిన కల్కి మూవీ టీజర్, ట్రైలర్ లతో మూవీ పై అంచనాలు పెరిగాయి. కల్కి మూవీ కి సీక్వెల్స్ రూపొందే అవకాశం కూడా ఉంది.

[subscribe]

[youtube_video videoid=AbFs_kOaA08]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 16 =