కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

100కోట్ల క్లబ్‌లో మా ఇంటి బంగారం … ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్‌ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఓటీటీ విడుదలకు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రేజీ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ వేదికగా రాబోయే జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి పెద్ది … ఎక్కడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి సింగ్ గీతం

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'సింగ్ గీతం'. ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

పెద్ది అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ డిజిటల్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేసింది. జులై 9వ తేదీ నుండి ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. హిందీ వెర్షన్ మాత్రం కొద్దిరోజుల తర్వాత అందుబాటులోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బ్లాస్ట్

థియేటర్లలో భారీ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్లాస్ట్ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈరోజు నుండి సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.బ్లాస్ట్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

బ్లాస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళంలో ఇటీవల రిలీజై సంచలన విజయం సాధించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ‘బ్లాస్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

జూలై 2 నుంచి సూపర్ సుబ్బు స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో

సుబ్బు సార్ క్లాస్ అందరికీ స్వాగతం, ఒక అమాయకమైన ప్రశ్నతోనే మొత్తం మాకిపూర్ గ్రామంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాధ్యాయుడు సుబ్బు! మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

భారతీయ సినిమా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచిన 'దృశ్యం' సిరీస్ నుండి వచ్చిన మూడో భాగం 'దృశ్యం 3' ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మోహన్‌లాల్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన వీరభద్రుడు

స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో సూర్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 300కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు మరియు ఇతర భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఇసాకపట్నం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న వీరభద్రుడు … స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘కరుప్పు’ .థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోయి, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.గత నెలలో విడుదలైన ఈసినిమా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూర్యకు బిగ్గెస్ట్ హిట్ అందించింది. అంతేకాదు తెలుగులో ఈసినిమా వీరభద్రుడు గా వచ్చి 30కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అంతా సిద్ధమైంది. థియేటర్లలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ద్వారా నేరుగా మీ హోమ్ స్క్రీన్స్‌పైకి వచ్చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలో సందడి చేస్తున్న గోదారి గట్టుపైన

'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’ . మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది.ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( వేదికగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన ధనుష్ కర

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ .థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల లోపే (సరిగ్గా 29 రోజుల్లోనే) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ . ‘పోరుదొండై’ (తెలుగులో ‘నేను సింబా’) వంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన జెట్లీ

టాలీవుడ్‌లో తనదైన టైమింగ్, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే క్రేజీ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘జెట్లీ’ . 'మత్తు వదలరా' వంటి విభిన్నమైన సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన క్రేజీ డైరెక్టర్ రితేష్ రాణా ఈ సినిమాను తెరకెక్కించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన గాయపడ్డ సింహం

డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'గాయపడ్డ సింహం'. 'నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ధురంధర్ అన్ కట్ వెర్షన్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించగా ఆ తరువాత ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈసినిమా అన్ కట్ వెర్షన్ పేరుతో మళ్ళీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన సరికొత్త అన్‌కట్ (సెన్సార్ చేయని) వర్షన్ 'రా అండ్ అన్‌దేఖా' రేపటి నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

అప్పుడే ఓటీటీల్లోకి వచ్చేసిన సతీ లీలావతి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల వివాహం తర్వాత వెండితెరపై లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'సతీ లీలావతి' .ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సమ్మర్ సీజన్‌లో థియేటర్ల వద్ద ఉన్న డ్రై పీరియడ్ కారణంగా ఈ సినిమా థియేట్రికల్ రన్ చాలా త్వరగానే ముగిసిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి జెట్లీ ..డేట్ లాక్

టాలీవుడ్ హిలేరియస్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'జెట్ లీ' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. విమాన జర్నీ నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక చిత్రం యొక్క అధికారిక ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ఓటీటీ

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

OTT Premiere Date Announced for Maa Inti Bangaram
ఓటీటీ

100కోట్ల క్లబ్‌లో మా ఇంటి బంగారం … ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్‌ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఓటీటీ విడుదలకు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రేజీ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ వేదికగా రాబోయే జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Now Streaming on OTT
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి పెద్ది … ఎక్కడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Sing Geetham Now Streaming on netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి సింగ్ గీతం

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'సింగ్ గీతం'. ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
Peddi Official OTT Release Date Announced
ఓటీటీ

పెద్ది అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ డిజిటల్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేసింది. జులై 9వ తేదీ నుండి ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. హిందీ వెర్షన్ మాత్రం కొద్దిరోజుల తర్వాత అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Blast Is Now Available on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బ్లాస్ట్

థియేటర్లలో భారీ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్లాస్ట్ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈరోజు నుండి సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.బ్లాస్ట్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Blast OTT Release Date Locked
ఓటీటీ

బ్లాస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళంలో ఇటీవల రిలీజై సంచలన విజయం సాధించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ‘బ్లాస్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Super Subbu to Stream on Netflix from July 2
ఓటీటీ

జూలై 2 నుంచి సూపర్ సుబ్బు స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో

సుబ్బు సార్ క్లాస్ అందరికీ స్వాగతం, ఒక అమాయకమైన ప్రశ్నతోనే మొత్తం మాకిపూర్ గ్రామంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాధ్యాయుడు సుబ్బు! మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Drishyam 3 OTT Release Date Locked
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

భారతీయ సినిమా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచిన 'దృశ్యం' సిరీస్ నుండి వచ్చిన మూడో భాగం 'దృశ్యం 3' ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మోహన్‌లాల్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

Mahender Reddyవాట్సాప్
Veerabhadrudu Arrives on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన వీరభద్రుడు

స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో సూర్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 300కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు మరియు ఇతర భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
Isakapatnam Set for Its OTT Premiere on Amazon Prime Video
ఓటీటీ

ఇసాకపట్నం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Confirmed for Karuppu
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న వీరభద్రుడు … స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘కరుప్పు’ .థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోయి, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.గత నెలలో విడుదలైన ఈసినిమా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూర్యకు బిగ్గెస్ట్ హిట్ అందించింది. అంతేకాదు తెలుగులో ఈసినిమా వీరభద్రుడు గా వచ్చి 30కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Arrives on OTT
ఓటీటీ

ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అంతా సిద్ధమైంది. థియేటర్లలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ద్వారా నేరుగా మీ హోమ్ స్క్రీన్స్‌పైకి వచ్చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Godari Gattupaina now streaming on Prime Video IN
ఓటీటీ

ఓటీటీలో సందడి చేస్తున్న గోదారి గట్టుపైన

'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’ . మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది.ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( వేదికగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
dhanush's kara now streaming on netflix
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన ధనుష్ కర

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ .థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల లోపే (సరిగ్గా 29 రోజుల్లోనే) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Kara OTT Release Date Locked
ఓటీటీ

కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ . ‘పోరుదొండై’ (తెలుగులో ‘నేను సింబా’) వంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Mahender Reddyవాట్సాప్
JetLee streaming now on JioHotstar
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన జెట్లీ

టాలీవుడ్‌లో తనదైన టైమింగ్, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే క్రేజీ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘జెట్లీ’ . 'మత్తు వదలరా' వంటి విభిన్నమైన సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన క్రేజీ డైరెక్టర్ రితేష్ రాణా ఈ సినిమాను తెరకెక్కించారు.

Mahender Reddyవాట్సాప్
Gayapadda Simham Now Streaming on Prime Video
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన గాయపడ్డ సింహం

డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'గాయపడ్డ సింహం'. 'నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar Uncut Version to Stream on Two OTT Platforms Simultaneously
ఓటీటీ

ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ధురంధర్ అన్ కట్ వెర్షన్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించగా ఆ తరువాత ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈసినిమా అన్ కట్ వెర్షన్ పేరుతో మళ్ళీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన సరికొత్త అన్‌కట్ (సెన్సార్ చేయని) వర్షన్ 'రా అండ్ అన్‌దేఖా' రేపటి నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Sathi Leelavathi Makes Early OTT Entry
ఓటీటీ

అప్పుడే ఓటీటీల్లోకి వచ్చేసిన సతీ లీలావతి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల వివాహం తర్వాత వెండితెరపై లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'సతీ లీలావతి' .ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సమ్మర్ సీజన్‌లో థియేటర్ల వద్ద ఉన్న డ్రై పీరియడ్ కారణంగా ఈ సినిమా థియేట్రికల్ రన్ చాలా త్వరగానే ముగిసిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Jetlee OTT Release Date Locked

షేర్