థియేటర్లలో భారీ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాస్ట్ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈరోజు నుండి సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.బ్లాస్ట్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా ఒక కరాటే మాస్టర్‌గా పవర్ఫుల్ రోల్ పోషించారు. తన భార్య (అభిరామి), కూతురు (ప్రీతి ముకుందన్)లతో కలిసి ఒక సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపే ఒక మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ, ఒక ప్రమాదకరమైన ఇల్లీగల్ మైనింగ్ మాఫియా నెట్‌వర్క్‌తో తలపడితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్. థియేటర్లలో మిస్ అయిన యాక్షన్ లవర్స్ ఈ వీకెండ్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ‘బ్లాస్ట్’ మూవీని హ్యాపీగా చూసేయొచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























