మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గిరిజన గ్రామం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సమాజంలో వివక్షను ఎదుర్కొంటూ, ఒక సామాన్య కూలీ స్థాయి నుంచి మల్టీ-స్పోర్ట్స్ అథ్లెట్‌గా ఎదిగి, తన గ్రామం గుర్తింపు కోసం ‘పెద్ది’ చేసిన పోరాటం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లలో 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 5 వారాల వ్యవధిలో డిజిటల్ లవర్స్ ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























