నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన ధనుష్ కర

dhanush's kara now streaming on netflix

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ .థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల లోపే (సరిగ్గా 29 రోజుల్లోనే) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పోరుదొండై” (తెలుగులో ‘నేను సింబా’) ఫేమ్ విఘ్నేష్ రాజాఈ మైండ్ గేమింగ్ హీస్ట్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ధనుష్ సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, జయరామ్, కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

థియేటర్లలో మిస్ అయిన ఇంటెన్స్ యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓటీటీలో ‘కర’ ఒక పవర్‌ఫుల్ వీకెండ్ ఎంటర్‌టైనర్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.