భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్‌లో పెద్ది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పూర్తి వార్త చదవండి


















