ప్రతినాయకుడి పాత్రకు కూడా ఎథిక్స్ ఉండాలి
సాధారణంగా సినిమాలో విలన్ పాత్ర అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ పాత్రకు ఎలాంటి ఎథిక్స్ లేకుండా ఉంటాయి. కానీ నెగెటివ్ రోల్స్ కు కూడా ఎథిక్స్ ఉండాలి అంటున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు విజయ్ సేతుపతి. మంచి సినిమాలు, పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వెళతాయో లేక తనే అలాంటి కథలను ఎంచుకుంటాడో తెలీదు కానీ మ్యాగిమమ్ సక్సెస్ రేటు ను సొంతం చేసుకుంటాడు. హీరో గా చేసినా, విలన్ గా చేసినా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు న్యాయం చేస్తాడు. ఇక ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. తాను రీసెంట్ గా చేసిన సినిమా మహారాజా. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా…
పూర్తి వార్త చదవండి


















