యంగ్ లుక్‌లో షాక్ ఇచ్చిన హీరో నితిన్ .. అలియాస్ రుక్మిణీ నుండి గ్లింప్స్ రిలీజ్

Nithiin Surprises Fans with a Youthful Look in Alias Rukmini Glimpse

టాలెంటెడ్ హీరో నితిన్ కథానాయకుడిగా, నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ . ఇప్పటికే డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి హీరో నితిన్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రుక్మిణి అనే అమ్మాయి అతని జీవితంలోకి రాకముందు.. కలల ప్రపంచంలో విహరించే ఒక ఆశావహుడైన యువకుడు ‘కృష్ణ’ పరిచయాన్ని ఈ కొత్త వీడియో గ్లింప్స్‌లో ఆవిష్కరించారు. “రుక్మిణి అతని ప్రపంచంగా మారకముందు.. కలలు కనే యంగ్ కృష్ణ ఉండేవాడు” అంటూ నితిన్‌లోని క్యూట్ అండ్ యంగ్ షేడ్‌ను సరికొత్తగా పరిచయం చేశారు.

ఈ గ్లింప్స్‌లో నితిన్ ఎంతో ఎనర్జిటిక్, యంగ్ అండ్ ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫన్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

రొమాన్స్, కామెడీ అండ్ ఎమోషన్స్ కలగలిపిన సరికొత్త కథాంశంతో దర్శకుడు మురళీ కాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా విజయంపై నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.