మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో యువ నటుడు మౌళి, సుష్మితా శెట్టి కాంబినేషన్లో శ్రీను కాంబాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం టైటిల్ వివాదానికి తెరపడింది. ప్రారంభంలో ఈ చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, సెన్సార్ బోర్డు (CBFC) పరిశీలన సందర్భంగా ఈ టైటిల్పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టైటిల్లోని పదజాలం సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో, బోర్డు సూచనలు మరియు మార్గదర్శకాలను గౌరవిస్తూ మేకర్స్ ఈ టైటిల్ను మార్చాల్సి వచ్చింది.
దీంతో ఈ చిత్రం టైటిల్ను ‘DNK’ గా మారుస్తూ చిత్రబృందం నూతన నిర్ణయాన్ని తీసుకుంది. వివాదాలకు తావులేకుండా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని, అనుకున్న ప్రణాళిక ప్రకారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికే మేకర్స్ ఈ టైటిల్ మార్పును ఖరారు చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























