థియేటర్లలో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రూ.440 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో నవంబర్ 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.అయితే కేవలం హిందీలోనే కాకుండా తెలుగు భాషలోనూ ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ అవుతుందా లేదో క్లారిటీ రావాల్సివుంది.
నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్రలోని ఆధ్యాత్మిక అంశాలు మరియు దైవిక నేపథ్యంతో డాక్టర్ విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ, అద్భుతమైన కథనం మరియు భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు నవంబర్ 27 నుంచి సోనీ లివ్లో తెలుగులో వీక్షించవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























